నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో బాలీవుడ్ నటుడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నితిన్( Nithiin ).ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో మంచి విజయాలను సాధించేవి.

 Bollywood Actor In Nitin Robin Hood Movie ,ishq ,nithiin, Venky Kudumula , Boll-TeluguStop.com

అయితే మధ్యలో దాదాపు 13 ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆయన ఇండస్ట్రీలో హీరోగా సర్వేవల్ అవుతున్నాడు అంటే దానికి కారణం ఇష్క్ సినిమా అనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆ తర్వాత వరుసగా గుండెజారి గల్లంతయిందే, హార్ట్ ఎటాక్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

ఇక ఈ సినిమాల తర్వాత కూడా అడపాదడప హిట్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆయన ప్లాపుల్లో కొనసాగుతున్నాడు.

 Bollywood Actor In Nitin Robin Hood Movie ,Ishq ,Nithiin, Venky Kudumula , Boll-TeluguStop.com
Telugu Bollywood, Ishq, Nithiin, Robinhood, Tollywood, Venky Kudumula, Vivek Obe

ఇక వెంకీ కుడుములు( Venky Kudumula ) డైరెక్షన్ లో చేసిన భీష్మ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.నితిన్ కి ఆ తర్వాత కూడా మళ్లీ వరుసగా ప్లాప్ లు వచ్చాయి.కాబట్టి ఇప్పుడు మళ్ళీ భీష్మ సినిమాతో మంచి విజయాన్ని అందించిన వెంకి కుడుముల డైరెక్షన్ లోనే మరొక సినిమా అయితే చేస్తున్నాడు.

ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

Telugu Bollywood, Ishq, Nithiin, Robinhood, Tollywood, Venky Kudumula, Vivek Obe

ఇక ఇదిలా ఉంటే ‘రాబిన్ హుడ్( Robinhood )’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అయిన వివేక్ ఒబెరాయ్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి… ఇక మొత్తానికైతే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో కూడా మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాకి వివేక్ ఒబెరాయ్ కూడా చాలా వరకు హెల్ప్ అవ్వనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube