తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 31, శనివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 31 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.47

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:నవమి మంచి రోజు కాదువరకు

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులనుండి సహాయం అందడం వలన మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వలన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.పట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

మిథునం:

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.మీరు పని చేసే చోట పనులు క్రమంగా జరుగుతాయి.ధర ఎంత ముందుకు వెళ్లాలి.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల వలన మనశ్శాంతి లేకుండా పోతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు.మీ పాత స్నేహితులతో కలిసి కొంచెం సమయాన్ని కడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

రోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.పాత జ్ఞాపకాలు గురించి చర్చిస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అధికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అందుకుంటారు.దీనివల్ల కుటుంబ సభ్యులు నిర్ణయాలు కూడా చాలా అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.తిరగలేని సమయం గడుపుతారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.నీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదివించడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube