తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 31, శనివారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

47

రాహుకాలం: ఉ.9.

00 ల10.30 వరకు

అమృత ఘడియలు:నవమి మంచి రోజు కాదువరకు

దుర్ముహూర్తం:ఉ.

7.41 ల8.

32వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులనుండి సహాయం అందడం వలన మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వలన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.పట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.పట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

దీనివల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.మీరు పని చేసే చోట పనులు క్రమంగా జరుగుతాయి.

ధర ఎంత ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ఇతరుల వలన మనశ్శాంతి లేకుండా పోతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు.

మీ పాత స్నేహితులతో కలిసి కొంచెం సమయాన్ని కడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /రోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి.

తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.పాత జ్ఞాపకాలు గురించి చర్చిస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు అధికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అందుకుంటారు.

దీనివల్ల కుటుంబ సభ్యులు నిర్ణయాలు కూడా చాలా అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.తిరగలేని సమయం గడుపుతారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.నీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదివించడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

వైరల్ వీడియో: ఎంతకు తెగించార్ర బాబు.. భోజనాల కోసం ఏకంగా..