తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 14, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 14 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.13

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపరు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని రంగాల్లో ఫలితాలు ఉంటాయి.కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.వాదనలకు దిగకూడదు.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరంగా ఇతరులతో గొడవలకు వెళ్లకూడదు.సంతానం పట్ల ఆశక్తికరంగా ఉంటారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగాఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిగత పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనిలో ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలు అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఆ ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు తీసుకోకుండా ఉండడం మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో సహాయం కోల్పోతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.అనుకోకుండా కొన్ని చికాకుల్లో ఇరుకుతారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేయడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది.మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విషయాలు మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పని చేసే చోట వద్దులే ఎక్కువగా ఉంటుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube