తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 14, మంగళవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపరు.
వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.
ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని రంగాల్లో ఫలితాలు ఉంటాయి.
కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.వాదనలకు దిగకూడదు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరంగా ఇతరులతో గొడవలకు వెళ్లకూడదు.
సంతానం పట్ల ఆశక్తికరంగా ఉంటారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
మీ వ్యక్తిగత పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనిలో ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఆ ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు తీసుకోకుండా ఉండడం మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
దీనివల్ల మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో సహాయం కోల్పోతారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.
అనుకోకుండా కొన్ని చికాకుల్లో ఇరుకుతారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది.
మీ పాత స్నేహితులను కలుస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని విషయాలు మనశ్శాంతి కోల్పోతారు.
ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
మీరు పని చేసే చోట వద్దులే ఎక్కువగా ఉంటుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.
ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?