పీఎస్ఎల్వి సి-52 నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఇస్రో సైంటిస్ట్ బృందం దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో సైంటిస్ట్ బృందం సభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.14వ తేది పీఎస్ఎల్వి సి-52 లాంచింగ్ చేయనున్న నేపథ్యంలో సి-52 నమూనాను శ్రీవారి మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Special Pooja For Pslv C 52 Rocket Model In Tirumala Temple Details, Special Poo-TeluguStop.com

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సి-52 నమూనాకు వేదాశీర్వచనం చేసారు.

ఆలయ అధికారులు ఇస్రో సైంటిస్ట్ బృందానికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Special Pooja For Pslv C 52 Rocket Model In Tirumala Temple Details, Special Pooja ,pslv C 52 Rocket Model ,tirumala Temple, Isro , Isro Scientists, Pslv C 52 Launch Rocket, Sri Venkateswara Swamy - Telugu Isro, Pslv Rocket, Pooja, Srivenkateswara, Tirumala Temple

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube