కొంతమంది దర్శకులకి కొంతమంది హీరోలతో సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది.ఇక అందులో భాగంగానే అందరూ తెలుగు సినిమాల దర్శకులకి కూడా కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఆసక్తి ఉండేది.
కానీ వాళ్ళకి కొంతమంది హీరోలతో సినిమా చేసే అవకాశం మాత్రం రాదు.ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్( Rajinikanth ) మంచి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.
ఇక అప్పట్లో చాలామంది ఆయనతో సినిమా చేయడం కోసం పోటీపడ్డారు.అందులో తెలుగులో బి గోపాల్( B Gopal ) లాంటి దర్శకుడు కూడా రజనీకాంత్ తో సినిమా చేయాలని ఆరాట పడ్డాడు.కానీ అది వర్కౌట్ అవ్వలేదు.ఒకవేళ రజినీకాంత్ కనక ఓకే అని ఉంటే తనకి ఒక మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని బి గోపాల్ అనుకున్నప్పటికీ రజినీకాంత్ తో మాత్రం సినిమా చేయలేక పోయాడు.
ఇక దాంతో ఎక్కువగా బాలకృష్ణ, చిరంజీవి లను హీరోలుగా పెట్టి ఆయన తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక మొత్తానికైతే బి.గోపాల్ లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలని చేయడంలో ఒక గొప్ప పేరు అయితే సంపాదించుకున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల వెనుక ఒక బలమైన స్టోరీ కూడా ఉంటుంది.అందువల్లే తను ఎన్ని సంవత్సరాలు పాటు సక్సెసల ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతూ వస్తున్నాడు.ఇక మొత్తానికైతే బిగోపాల్ తనకున్న డ్రీమ్ నెరవేర్చుకోలేకపోయాడనే చెప్పాలి.
అయినప్పటికీ బిగోపాల్ చిరంజీవి, బాలకృష్ణ( Chiranjeevi, Balakrishna ) లాంటి హీరోలకి చాలా మంచి విజయాలను అందించి మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు…ఎందుకంటే ఆయన ఒక కథని నమ్మి దానికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడని పలుమార్లు స్టార్ హీరోలు బి గోపాల్ గురించి మాట్లాడటం విశేషం…
.