ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ ఆహార పదార్థాలలో.. ఏది తిన్న సులభంగా బరువు తగ్గడం ఖాయం..!

మన భారతీయులు చేసే ఆహారం చాలా కారంగా ఎక్కువ నూనెతో జిడ్డుగా ఉంటాయనుకుంటారు.కానీ అలా అస్సలు ఉండదు.

 Include These Food Items In Dinner To Lose Weight Easily Details, Food Items ,d-TeluguStop.com

కొన్ని ఆహార పదార్థాలను పక్కనపెడితే అటువంటి వంటకాలు చాలా ఆరోగ్యకరమైనవి.బరువు తగ్గడంలో( Weight Loss ) అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అలాంటి కొన్ని ఆహార పదార్థాలు రాత్రి సమయంలో తినడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇవి కొవ్వును తగ్గించడంలో, బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పన్నీర్, మెంతికూర, రోటిని ఏదైనా సాదా కూరలతో రాత్రికి రుచిగా తినవచ్చు.మెంతికూర( Fenugreek ) చిన్న ముక్కలుగా కట్ చేసి పిండిని బాగా కలుపుకొని ఈ ప్లేట్లో పెరుగు తీసుకోవడం మర్చిపోకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే నాన్ వెజ్ తింటే డిన్నర్ లో నూనె లేకుండా చికెన్ మసాలా తినవచ్చు.చికెన్ మసాలా( Chicken Masala ) కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.ఈ చికెన్ ని పెరుగు మసాలాలతో బాగా మెరినేట్ చేసిన తర్వాత నాన్ స్టిక్ పాన్ లో నూనె లేకుండా ఉడికించి తినడం ఎంతో మంచిది.

Telugu Chicken Masala, Fenugreek, Items, Tips, Indian, Khichidi, Lose, Paneer, R

ఖిచ్డీని మిల్లెట్ అనేక రకాల కూరగాయలతో తయారు చేసి తినవచ్చు.ఈ ఖిచ్డీ లో పప్పు కూడా వేసుకోవాలి.ఇది మంచి బరువు తగ్గించే విందు.ఇది తింటే బరువు తగ్గడం మొదలవుతుంది.రాత్రి సమయంలో ఏదైనా తేలికగా తినాలి.దాని వల్ల కొవ్వు త్వరగా తగ్గిపోతుంది.

అటువంటి పరిస్థితుల్లో ఉప్మా( Upma ) రాత్రి భోజనానికి సరైనదని చెబుతున్నారు.

Telugu Chicken Masala, Fenugreek, Items, Tips, Indian, Khichidi, Lose, Paneer, R

ఇది సిద్ధం కావడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది.ఇది సౌత్ ఇండియన్ డిష్ రుచి బాగుంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే సోయాబీన్( Soyabean ) ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇవి శరీరానికి అధిక ప్రోటీన్ అందిస్తాయి.ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

డిన్నర్ లో సోయాబీన్ తో చేసిన ఆహార పదార్థాలను తినడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube