ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఇంటికి వెళుతూ ఉంటారు అంతేకాకుండా భక్తులు వారి మొక్కలను చెల్లించుకుని శ్రీవారికి తలనీలాలను సమర్థిస్తూ ఉంటారు సమర్పిస్తూ ఉంటారు తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ నా పౌర్ణమి గరుడ శివ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు సర్వాలంకార పోషితుడైన శ్రీ మాలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు దేవాలయా అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 5వ తేదీ తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీ రామకృష్ణ తీర్థం తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది ప్రాణాలపరంగా తిరుమలలో మూడు కోట్ల 50 లక్షల పుణ్యతీర్దాలు ఉన్నాయని వెల్లడించారు అయితే తీర్థంలో ప్రముఖమైనవని తెలిపారు వీటిలో స్వామి పుష్కరిణి తీర్థము కుమారధార తీర్థము తుమ్మూరు తీర్థము శ్రీ రామకృష్ణ తీర్థము ఆకాశగంగా తీర్థము పాప వినాశ తీర్థము పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి అని చెబుతున్నారు స్నానమాచరించిన తర్వాత భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని తెలుపుతున్నారు.
శ్రీరామకృష్ణ తీర్థము కోటి ప్రతి సంవత్సరం మాఘమాసం నందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ పుణ్యతీర్ధము స్వామివారి దేవాలయానికి ఆరు మహిళల దూరంలో ఉంది పౌర్ణమి రోజు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినము దేవాలయాలు అర్చకులు అత్యంత శాశ్వతంగా నిర్వహిస్తారు.
DEVOTIONAL