తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 1, శుక్రవారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 1 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.25

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు చేస్తారు.

విలువైన వస్తువులు కొంటారు.ఏదైనా పని చేసేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ప్రశాంతంగా ఉంటుంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వగలరు.

సంతానం గురించి ఆలోచన చేస్తుంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకునే ప్రయత్నంలో ఉంటారు.ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు.ముందు, వెనక ఆలోచించాలి.సమయానికి కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడకూడదు.శత్రువులను దూరం పెట్టాలి.

సింహం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

కన్య:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ముఖ్యంగా కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి.

వృశ్చికం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కుంభం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీనం:

Telugu April Friday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube