రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయిందనే విషయం మీకు తెలుసా..?

మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా నటుడు రామ్ చరణ్.ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) పాన్ ఇండియా లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ఒక భారీ క్రేజ్ నైతే ఏర్పాటు చేసుకున్నాడు.

 Do You Know That This Movie Rejected By Ram Charan Became A Super Hit ,ram Chara-TeluguStop.com

ఇక తను నటించిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయం సాధించాలనే ఉద్దేశ్యం తోనే తను చేసే సినిమాలు అన్ని కూడా స్క్రిప్ట్ పరంగా మిస్టెక్స్ ఉండకూడదని ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Dulquer Salmaan, Mrunal Thakur, Ram Charan, Sita Ramam, Tollywood-Movie

ఇక ముఖ్యంగా ఈయన నటించిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్య భరితమైన కథాంశం అయితే ఉంటుంది.అందుకే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన కెరీయర్ లో ఒక సినిమాను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ ఇప్పటికీ చాలామంది సినీ మేధావులు సైతం ఆయన విషయంలో కొన్ని విమర్శలైతే చేస్తూ ఉంటారు.

 Do You Know That This Movie Rejected By Ram Charan Became A Super Hit ,Ram Chara-TeluguStop.com

అలాగే రామ్ చరణ్ కూడా ఆ సినిమాను వదిలేసుకున్నందుకు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడట.ఇంతకీ ఆయన వదిలేసిన సినిమా ఏంటి అంటే హను రాఘవవూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సీతారామం.

Telugu Dulquer Salmaan, Mrunal Thakur, Ram Charan, Sita Ramam, Tollywood-Movie

ఈ సినిమా మొదట రామ్ చరణ్ తో చేయాలనుకున్నారట కానీ రామ్ చరణ్ తన ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమా కథ లేకపోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.నిజానికి రామ్ చరణ్ ఇమేజ్ తగ్గట్టుగా ఈ సినిమాలో కథ అయితే ఉండదు.ఒకవేళ రామ్ చరణ్ తో కనుక చేయాల్సి ఉంటే ఈ సినిమా కథ చేంజ్ చేయాల్సి వచ్చేదేమో కాబట్టి అప్పుడు సినిమా సక్సెస్ వచ్చేదా లేదా అనే విషయాలు మీద సరైన క్లారిటీ అయితే లేదు.కాబట్టి ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) బాగా సెట్ అయ్యాడు.

అంటూ మరి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించిందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube