ఇటీవల కాలంలో తమిళనాడు నుంచి అనేకమంది నటీనటులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటిస్తూ వారికి కావాల్సిన సేమ్ మరియు డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు అయితే ఇవి రెండు కాకుండా మూడవ వర్గం కూడా ఉంది కోలీవుడ్ నుంచి అనేక కాంట్రవర్సీ లేడీస్ కూడా టాలీవుడ్ ( Tollywood )కి ఇంపోర్ట్ అవుతున్నారు.నోటికి వచ్చింది మాట్లాడుతారు.
అసలు వారు మాట్లాడేది నిజాలు లేదా అబద్ధాలు అని క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా మనకు సమయం పడుతుంది.అలాంటి విషయాలను మీడియా ముందు చెబుతున్నారు పైగా ఈ టాలీవుడ్ మరియు కోలీవుడ్ యూట్యూబ్ ఛానల్ లు కూడా చేయని శనిగలు తిని చేతులు కడుక్కున్న చందంగా వారు ఏది చెబితే అది జనాల ముందు పెడుతూ లక్షల సంపాదించుకుంటూ జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు.

ఇటీవల కాలంలో కోలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ తో పాటు కాంట్రవర్సీలు సృష్టించిన ఆ సెలబ్రిటీస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్ తో పాటు యావత్ సౌత్ ఇండియాలోనే సంచలనంగా మారిపోయింది ఈ సింగర్ సుచిత్ర( Suchitra ).ఒకసారి తన భర్త గే అంటుంది లేదా ధనుష్ గే అంటుంది.కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటుంది.
రజనీకాంత్ కుమార్తెకు ఎవరితోనో ఎఫైర్ అంటుంది.ధనుష్ తో మరేదో అంటుంది.
అనిరుధ్ తనను రేప్ చేసాడు అంటుంది.కావాలనే త్రిష ఎన్నో లీక్స్ తనకు ఇచ్చింది అంటుంది.
మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది అంటుంది.తనను కావాలనే వాడుకుంటున్నారు అంటుంది.
బాబోయ్ సుచిత్ర గురించి మాట్లాడుతూ వెళితే ఈరోజు ఇది ముగించలేను.ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగానే సుచిత్రకు కాస్త పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది
తీయడమే నేపథ్యంగా ఆమె ప్రవర్తన ఉంటుంది.
ఎవరు ఎంత వారైనా సరే వారి గురించి చిన్న లీక్ దొరికితే చాలు అది నిజమా అబద్దమా అనే కన్ఫర్మేషన్ లేకుండానే సింగర్ చిన్మయి అనేకసార్లు మీడియా ముందు మాట్లాడేసింది.

ఇక కోలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అయిన మరో నటి కల్పిక గణేష్( Kalpika Ganesh ) సైతం చాలా మందిపై ఇలాగే కాంట్రవర్సీలు మాట్లాడుతూనే వచ్చింది.ఇటీవల టాలీవుడ్ యాక్టర్ అభినవ్ పై కూడా తను ఏదో చెత్త మాట్లాడింది.అలాగే మరొక హీరోయిన్ దొంగ పెళ్లి చేసుకుంటుంది అంటూ విషయాలను బయటపెట్టి చివరికి క్షమించమని బహిరంగ క్షమాపణలు కోరింది.
ఇక ఆ వీళ్ళ రేంజ్ లో కాదు కానీ మరొక నటి ఉంది ఆమె మరి ఎవరో కాదు కస్తూరి.ప్రభాస్ లాంటి హీరో పక్కన తల్లిగా ఎలా చేయగలను హీరోయిన్ గా మాత్రమే చేయగలను అంటూ వయ్యారాలు పోయి అందరి ముందు పరువు పోగొట్టుతుంది.
ఒక్కోసారి తను ఎందుకు ఇంత అందంగా పుట్టానా ఎందుకు ఇంకా యంగ్ గా ఉన్నానో అనేది అర్థం కావడం లేదు అంటూ జోకులు చేస్తుంటుంది.