స్టార్ హీరో విజయ్ పదో తరగతి మార్క్ లిస్ట్ వైరల్.. అతని మార్కులు తెలిస్తే షాకవ్వాల్సిందే!

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Actor Vijays 10th Public Exam Marks Goes Viral On Internet Details, Vijay Thalap-TeluguStop.com

ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవలీలగా వందల కోట్లను వసూల్ చేస్తున్నాయి.

ఇటీవలే లియో సినిమాతో( Leo Movie ) విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

అయినా కూడా భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఇటీవల రాజకీయాల్లోకి( Politics ) కూడా ఎంట్రీ ఇచ్చారు విజయ్.ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్న అని అనౌన్స్ చేసి పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు.ఇటీవల తమిళనాడు వెట్రి కజగం అనే పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్, ప్రజల కోసం పూర్తి సమయం పని చేస్తానని ప్రకటించారు.

ప్రస్తుతం తన ఆఖరి సినిమాలో నటిస్తున్నారు విజయ్.ఇక ప్రస్తుతం కోడ్ సినిమాలో నటిస్తున్న విజయ్ తాను తదుపరి నటించబోయే తలపతి 69( Thalapathy69 ) సినిమానే తన చివరి సినిమా అని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విజయ్ 10వ తరగతి( Tenth Class ) జనరల్ పరీక్ష స్కోర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.విజయ్‌కి స్కూల్‌ డేస్‌ నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదతిన్నావ.అయితే చదువు పూర్తయిన తర్వాతే దాని గురించి ఆలోచించాలని విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్ట్రిక్ట్‌గా చెప్పారు.ఇకపోతే విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సాధించాడు.

అనగా 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించాడు.ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube