ఫైర్ బ్రాండ్ బ్యూటీ రాశి ఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్

రాశి ఖన్నా 2013లో మద్రాసు కేఫ్(Madrasu Cafe) హిందీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ,ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం చిత్రంలో ప్రేమ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

 Fire Brand Beauty Raashi Khanna Red Hot Outfits, Actress Raashi Khanna, Raashi K-TeluguStop.com

ఊహలు గుసగుసలాడే సినిమాలో నాగ శౌర్య సరసన రాశి ఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులకు హృదయాలను దోచేసింది తదుపరి టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, గోపిచంద్, రామ్ పోతినేని, సాయిధరమ్ తేజ్, నితిన్ ల సరసన నటించింది.

Telugu Actressraashi, Madrasu Cafe, Raashi Khanna, Raashikhanna, Telusu Kada, Lo

అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’(World Famous Lover) సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడం,

‘థ్యాంక్యూ’

(Thank You) సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ దృష్టి సారించడం మానేసింది.

Telugu Actressraashi, Madrasu Cafe, Raashi Khanna, Raashikhanna, Telusu Kada, Lo

టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి, కోలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి మకాం మార్చుతూ టాలీవుడ్ లో ‘తెలుసు కదా’(Telusu Kada), కోలీవుడ్‌ ” మేథావి “(Methavi), బాలీవుడ్‌ లో రెండు సినిమాలు వరుస అవకాశాలు దక్కించుకోని బిజీగా గడుపుతోంది.

Telugu Actressraashi, Madrasu Cafe, Raashi Khanna, Raashikhanna, Telusu Kada, Lo

అటు సినిమాలో ను బిజీగా ఉంటూ, ఇటు సోషల్ మీడియా లోను ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.

Telugu Actressraashi, Madrasu Cafe, Raashi Khanna, Raashikhanna, Telusu Kada, Lo

తాజాగా రాశీఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్ లో డిఫరెంట్ పోజులు ఇస్తూ యూతుకి అందాలను చూపుతున్న ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube