బోయపాటి, బాలయ్య సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు… ప్రస్తుతం బాబీ( Bobby ) డైరెక్షన్ లో ఒక మాస్ కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో ‘అఖండ 2( Akhanda 2 )’ సినిమాని చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు.

 Will The Shooting Of Boyapati And Balayya Film Start Then, Boyapati Srinu, Balak-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

Telugu Akhanda, Balakrishna, Bobby, Boyapati Srinu, Tollywood-Movie

ఇక దానికి తగ్గట్టుగానే బోయపాటి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ కథని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.మరి బాలయ్య ఇమేజ్ మరింత పెరగాలంటే అది బోయపాటి వల్లే సాధ్యం అవుతుందంటూ ప్రతి ఒక్క సినిమా అభిమాని కూడా భావిస్తున్నారు.మరి ఇలాంటి సమయంలో బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి ఈ సినిమాని డబుల్ త్రిబుల్ డోస్ తో తెరకెక్కించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Akhanda, Balakrishna, Bobby, Boyapati Srinu, Tollywood-Movie

ఇక అఖండ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అఖండ 2 కూడా అంతకు మించి మంచి విజయాన్ని సాధిస్తుందంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు బోయపాటి శ్రీను, ఇటు బాలయ్య ఇద్దరు కూడా మరొక భారీ బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా బాలయ్య అఖండ 2 సినిమాలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే నాలుగో సక్సెస్ కోసం ఇద్దరు భారీగా ఎదురుచూస్తున్నారు.

అభిమానులైతే వీళ్ళ కాంబినేషన్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు.మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube