అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ వీడిందా..?ఎవరో సినిమా చేస్తున్నాడు..?

సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు( Star heroes ) మాత్రమే గుర్తుకొస్తారు.కారణమేంటంటే ఇప్పుడు అందరు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు.

 Is Allu Arjun Confused Is Someone Else Making The Film , Star Heroes , Allu Arj-TeluguStop.com

ఇక ఇప్పటికే వాళ్లు పాన్ ఇండియా నేపధ్యంలో సినిమాలు చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ( Indian film industry ) మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో సైతం త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.మరి ఇదే సమయంలో అట్లీ లాంటి డైరెక్టర్ తో కూడా తను సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధించాడు.

 Is Allu Arjun Confused Is Someone Else Making The Film , Star Heroes , Allu Arj-TeluguStop.com
Telugu Crore, Allu Arjun, Indian, Pushpa, Heroes, Trivikram-Movie

ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో ( Pushpa 2 )పెను ప్రభంజనం సృష్టించాడు.కాబట్టి ఇక మీద చేయబోయే సినిమాలో కూడా 2000 కోట్లు మార్కు( 2000 crore ) దాటి భారీ విజయాలుగా నిలవాలనే ధోరణిలోనే ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటికైనా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని మరి పాన్ ఇండియా నేపథ్యంలో ఉన్న కథను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Telugu Crore, Allu Arjun, Indian, Pushpa, Heroes, Trivikram-Movie

అయితే ముందుగా త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో వస్తున్న సినిమాలను చేసి ఆ తర్వాత అట్లీ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుంది…ఇక ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటే అల్లు అర్జున్ క్రేజ్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube