సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను తీసుకువస్తున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఉన్న చాలామంది నటులు తమను తాము స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న క్రమంలో సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనువైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

 Are You Bringing In Hollywood Stunt Masters For Sandeep Reddy Vanga's Spirit Mov-TeluguStop.com

ఇంతకుముందు వచ్చిన ఆనిమల్( Animal ) సినిమాతో యావత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది.

Telugu Animal, Hollywoodstunt, Hollywood, Prabhas, Sandeepreddy, Sincere, Spirit

ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్( Prabhas ) తో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక అందుకోసమే ఈ సినిమాలో ఒక ఫైట్ ఎపిసోడ్ ని డిజైన్ చేయడానికి హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్ ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.ఇక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడు.

 Are You Bringing In Hollywood Stunt Masters For Sandeep Reddy Vanga's Spirit Mov-TeluguStop.com
Telugu Animal, Hollywoodstunt, Hollywood, Prabhas, Sandeepreddy, Sincere, Spirit

తను ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా సిన్సియర్ గా డ్యూటీ చేస్తే పోలీస్ సిస్టం ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారట.దాని ద్వారా ఈ సినిమాలో చాలావరకు న్యాచురల్ సీన్స్ ఉండే విధంగానే ప్రణాళికలు రూపొందించారు.మరి సందీప్ రెడ్డి వంగా అనుకున్నట్టుగా ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన రెండు సినిమాలు ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే ఈ సినిమాతో యావత్ ఇండియన్ ప్రేక్షకులందరిని మరోసారి తన సినిమాతో తన ఫ్యాన్స్ గా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube