స్వయంభు సినిమాలో రామసేతు సన్నివేశాలు.. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా!

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.కార్తికేయ2 సినిమా( Karthikeya 2 movie )తో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు.స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా నిఖిల్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిఖిల్ తర్వాత సినిమాలపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

 Ramasetu Scenes In Swambhu Movie Details Inside Goes Viral In Social Media , To-TeluguStop.com

నిఖిల్ ( Nikhil )ప్రస్తుతం స్వయంభు సినిమాలో( Swayambhu ) నటిస్తుండగా ఈ సినిమాలో రామసేతుకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది.మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిఖిల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం పక్కా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫాంటసీ టచ్ ఈ సినిమాకు కచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు.

Telugu Bharath, Karthikeya, Nikhil, Swayambhu, Tollywoodmiddle-Movie

భరత్( Bharath ) అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు డైరెక్టర్ కాగా టాగోర్ మధు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.నిఖిల్ కోరుకున్న భారీ విజయాన్ని ఈ సినిమా అందించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.ఇతర భాషల్లో సైతం నిఖిల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని పెంచుకుంటున్నారు.

స్వయంభు సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

Telugu Bharath, Karthikeya, Nikhil, Swayambhu, Tollywoodmiddle-Movie

స్వయంభూ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది.ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.నిఖిల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా రాబోయే రోజుల్లో నిఖిల్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

స్వయంభు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube