విడాకుల గురించి తొలిసారి నోరు విప్పిన నిహారిక.. అలా కామెంట్లు చేయడంతో?

మెగా డాటర్ నిహారిక( mega daughter niharika ) గురించి ప్రత్యేకంగా, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, యాక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న నిహారిక తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 Mega Daughter Niharika Comments About Her Divorce Details Inside Goes Viral In S-TeluguStop.com

విడాకుల ( Divorce )గురించి నిహారిక తొలిసారి నోరు విప్పగా ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

నిహారిక తొలిసారి విడాకుల గురించి నోరు విప్పగా ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సెలబ్రిటీకి ( celebrity )అయినా ఏ మహిళకు అయినా విడాకులు అనేవి తలనొప్పే అని నిహారిక పేర్కొన్నారు.పెళ్లికి ముందు విడాకుల గురించి ఎవరూ ఆలోచించరని ఆమె చెప్పుకొచ్చారు.

కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం పరిస్థితులు అదుపులో ఉండవని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Celebrity, Divorce, Niharika, Heroes Project, Tollywood-Movie

అలాంటి సమయంలో మాత్రం కచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని నిహారిక పేర్కొన్నారు.గతంలో చాలా సందర్భాల్లో విడాకుల గురించి స్పందించడానికి ఇష్టపడని నిహారిక ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.మెగా హీరోల ప్రాజెక్ట్ ( Mega Heroes Project )లలో నిహారిక నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Celebrity, Divorce, Niharika, Heroes Project, Tollywood-Movie

నిహారిక సరైన ప్రాజెక్ట్ లతో ముందుకెళ్తే బాగుంటుందని ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నిహారిక వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.నిహారిక రెండో పెళ్లి విషయంలో ఆసక్తి చూపిస్తారో లేదో తెలియాల్సి ఉంది.నిహారిక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సంచనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

మెగా డాటర్ నిహారిక నేటి తరం యువత ఆలోచనలకు అనుగుణంగా సినిమాలను ఎంచుకుని నిర్మిస్తుండగా నిర్మాతగా కూడా నిహారిక భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube