తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలా మంది హీరోలు భారీ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రి లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి యంగ్ హీరోలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ప్రస్తుతం శర్వానంద్ లాంటి స్టార్ హీరో వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికి ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అందించే ప్రయత్నం చేస్తున్నాడు.మరి ‘నారి నారి మురారి’( Nari Nari Murari ) అంటూ రామ్ అబ్బవరం లాంటి దర్శకుడితో సినిమాలు చేస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా అతనికి సరైన సక్సెస్ ని సాధించి పెట్టడం లేదు.కాబట్టి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే మరోసారి ఆయన ఫామ్ లోకి వస్తాడు.లేకపోతే మాత్రం డేటా పడితే ఆయనకు సరైన మరి ఏది లేదంటూ చాలా విమర్శలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరమైతే ఉంది ఇక శర్వానంద్( Sharwanand ) లాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

శర్వానంద్ చేసిన తప్పు ఏంటి అంటే ఆయన దగ్గరికి వచ్చిన సినిమాలను చేయకుండా వదిలేయడం వల్లే ఆయన చేయాల్సిన సినిమాలను మరి కొంతమంది హీరోలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నారు.దీనివల్ల ఆయన కెరీర్ లో చాలా వరకు డల్ అయిపోయాడు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ముందుకు దూసుకెళుతున్న క్రమంలో శర్వానంద్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి…
.







