మోహన్ లాల్, మమ్ముట్టి ల మారిపోతూ మన సీనియర్ హీరోలు...

సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కారణం ఏంటి అంటే వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

 Mohanlal And Mammootty Are Becoming Our Senior Heroes , Senior Heroes , Mammoott-TeluguStop.com

కాబట్టి తెర వెనుక ఏం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే తెరమీద కనిపించిన హీరోలను మాత్రమే అభిమానులు ఆదరిస్తూ ఉంటారు.ముఖ్యంగా దర్శకుడు అనేవాడు లేకపోతే ఒక హీరో ఆ రెంజ్ లో ఎలివేట్ అయ్యేవాడు కాదు అనేది ఎవరు పట్టించుకోరు.

Telugu Balakrishna, Chiranjeevi, Mammootty, Mohanlal, Nagarjuna, Senior Heroes,

మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సీనియర్ హీరోలందరు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇప్పటివరకు చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధించినప్పటికి తొందర్లో రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలని ఎవరికి వారు విపరీతమైన ప్లాన్స్ అయితే చేస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తే వాళ్లకు తిరిగి ఉండదు.లేకపోతే మాత్రం వాళ్ళు భారీగా నష్టపోవాల్సిన అవసరమైతే ఉంది.

 Mohanlal And Mammootty Are Becoming Our Senior Heroes , Senior Heroes , Mammoott-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Mammootty, Mohanlal, Nagarjuna, Senior Heroes,

యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని మించిన నటుడు ఎవరు లేనప్పటికి సీనియర్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున( Chiranjeevi, Balakrishna, Venkatesh, Nagarjuna ) లాంటి హీరోలు మంచి సినిమాలను చేయడంలో కొంతవరకు తడబడుతున్నారు.ఇక హీరోయిజానికి బ్రేక్ ఇచ్చి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే వీళ్లకు మంచి ఆదరణ లభించడమే కాకుండా మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్( Mammootty, Mohanlal ) లాంటి హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందో మనవాళ్ళు కూడా అలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి వాళ్ళు చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…అలాగే ఇప్పటివరకు వీళ్ళు చేసిన సినిమాలకు భిన్నంగా సినిమాకు చేసినప్పుడే వీళ్ళకి మంచి గుర్తింపు అయితే వస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube