ఉస్తాద్ భగత్ సింగ్ కథ మారుస్తున్న హరీష్ శంకర్...కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్లలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)ఒకరు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ సెట్స్ మీదనే ఉన్నాయి.అయితే ఇప్పుడు ఆయన రాజకీయంగా కూడా ముందుకు వెళ్తున్నారు.కాబట్టి తనదైన రీతిలో రాజకీయ రంగంపై తన ముద్రను వేయాలనే ప్రయత్నంలో ఉన్నారు.మరి దానికి అనుకూలంగానే ఇప్పుడు ఆయన పేద ప్రజలకు సేవ చేస్తున్నారు.

 Harish Shankar Is Changing The Story Of Ustad Bhagat Singh What Is The Reason-TeluguStop.com
Telugu Harihara, Harish Shankar, Jana Sena, Pawan Kalyan, Sreeleela, Tollywood,

ఇక ఇదిలా ఉంటే ఆయన తొందర్లోనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికి హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమాకి కొన్ని డేట్స్ కేటాయించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత కూడా మిగతా అన్ని సినిమాలకు తన డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తొందర్లోనే ఆయన మరికొన్ని సినిమాలు కూడా కమిట్ అవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

 Harish Shankar Is Changing The Story Of Ustad Bhagat Singh What Is The Reason-TeluguStop.com
Telugu Harihara, Harish Shankar, Jana Sena, Pawan Kalyan, Sreeleela, Tollywood,

ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ అటు రాజకీయ రంగం పైన, ఇటు సినిమా ఇండస్ట్రీ పైన తనదైన ముద్రను వేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన హిందుత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.ఇక.మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది…ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ( Ustaad Bhagat Singh)విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్( Harish Shankar ) కి చెప్పినట్టుగా తెలుస్తోంది.దాంతో హరీష్ కథ విషయంలో మరికొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వీళ్ళు ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube