శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా హిట్టా.? ఫట్టా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక శ్రీ విష్ణు(Sree Vishnu) హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన స్వాగ్ సినిమా( Swag movie) ప్రేక్షకులందరిని అలరిస్తూ ముందుకు సాగుతుంది.

 Sree Vishnu Swag Movie Review ,sree Vishnu , Swag Movie , Tollywood , Ritu-TeluguStop.com

ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందనైతే వస్తుంది.మరి ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది ఈ సినిమా చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది.

Telugu Hasith Goli, Ritu Varma, Sree Vishnu, Sreevishnu, Swag, Swag Review, Toll

మరి ఆయన చేసిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే శ్రీ విష్ణు చేసిన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతూ ఉంటాయి.అందువల్లే ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే ఉంటుంది.అలాంటి సినిమాలను చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడనేది వాస్తవం.ఇక ఈ సినిమాలో ఆయన నాలుగు క్యారెక్టర్లలో నటించి మెప్పించడం అనేది కూడా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

 Sree Vishnu Swag Movie Review ,Sree Vishnu , Swag Movie , Tollywood , Ritu-TeluguStop.com
Telugu Hasith Goli, Ritu Varma, Sree Vishnu, Sreevishnu, Swag, Swag Review, Toll

ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన చేసిన సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే శ్రీ విష్ణు చేసిన ఈ సినిమాతో మరొక సక్సెస్ ని సాధించినట్టుగా సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమా వల్ల శ్రీ విష్ణు మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందా లేదా అనేది… ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన మార్కెట్ భారీగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube