శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా హిట్టా.? ఫట్టా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్ అయిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక శ్రీ విష్ణు(Sree Vishnu) హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన స్వాగ్ సినిమా( Swag Movie) ప్రేక్షకులందరిని అలరిస్తూ ముందుకు సాగుతుంది.

ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందనైతే వస్తుంది.

మరి ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది ఈ సినిమా చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది.

"""/" / మరి ఆయన చేసిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటికే శ్రీ విష్ణు చేసిన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతూ ఉంటాయి.

అందువల్లే ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే ఉంటుంది.అలాంటి సినిమాలను చేయడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడనేది వాస్తవం.

ఇక ఈ సినిమాలో ఆయన నాలుగు క్యారెక్టర్లలో నటించి మెప్పించడం అనేది కూడా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

"""/" / ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన చేసిన సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే శ్రీ విష్ణు చేసిన ఈ సినిమాతో మరొక సక్సెస్ ని సాధించినట్టుగా సినీ విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమా వల్ల శ్రీ విష్ణు మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందా లేదా అనేది.

ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆయన మార్కెట్ భారీగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 4, శుక్రవారం 2024