Telugu Tollywood Latest Movie Cinema Film News

Telugu Tollywood Latest Movie Film Cinema(వినోదం సినిమా) Entertainment News,Film News,Live Movie Reviews,Cinema Photos,WallPapers,Trailers.

53 ఏళ్ల వయస్సులో పరీక్ష రాసిన నటి హేమ.. ఏ పరీక్షంటే?

సినిమా రంగంలోని చాలామందికి ఉన్నత చదువులు చదవాలని ఉన్నా వరుస అవకాశాలతో బిజీగా ఉండడం వల్లో, ఇతర కారణాల వల్లో చదువుకు దూరమవుతూ ఉంటారు.అయితే వాళ్లలో చదవాలన్న కోరిక మాత్రం అలాగే ఉంటుంది.చదవాలన్న కోరిక ఉంటే ఏ వయస్సులోనైనా పరీక్షలు రాసే...

Read More..

ఆ హీరోయిన్లను చెప్పుతో కొడతానంటున్న కరాటే కళ్యాణి..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు వివాదాలు కొత్తేం కాదు.ఏ భాషలోనైనా ఈ షోను తిట్టే వాళ్లు తిడుతూ పొగిడేవాళ్లు పొగుడుతూ ఉంటారు.ఈ షోలో పాల్గొన్న వాళ్లే షోపై నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.మూడు వారాల క్రితం...

Read More..

అభిమాని చెప్పులు తాకిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?

స్టార్ హీరో అంటే సినిమాల్లోనే కాదు బయటకు వచ్చినప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలని అభిమానులను చీడపురుగులను చూసినట్టు చూసేవారు ఎంతోమంది ఉన్నారు.అభిమానుల విలువ తెలియక అతి చేసే హీరోలు మరెంతోమంది.ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో హీరోలుగా ఎదుగుతున్న హీరోలు కూడా అభిమానులకు షేక్...

Read More..

కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ ని రంగంలోకి దించుతున్న మెహర్ రమేష్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్...

Read More..

బీచ్ లో కష్టపడుతున్న ముద్దుగుమ్మ రష్మిక

క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ వరుస హిట్ లతో దూసుకుపోతున్న బెంగుళూరు భామ రష్మిక మందన తన కెరియర్ విషయంలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ...

Read More..

ఆ ఔషధంతో కరోనాను జయించిన నాగబాబు?

మెగా బ్రదర్, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.మెగా బ్రదర్ కు కరోనా సోకడంతో ఆయన అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలని పూజలు, ప్రార్థనలు చేశారు.తాజాగా సోషల్ మీడియా ద్వారా నాగబాబు...

Read More..

వంటలతో సందడి చేస్తున్న సమంత, ఉపాసన… అసలు విషయం ఏమిటంటే…?!

భారతదేశంలో రాజకీయ నేతల కన్న సినిమా యాక్టర్స్ కు, క్రికెటర్స్ కు తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇది కేవలం భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.ఏ రాష్ట్రం తీసుకున్న ఇలానే ఉంది పరిస్థితి.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో విషయాల్లో...

Read More..

బిగ్ బాస్ పనికిమాలిన షో అంటున్న ప్రముఖ నటి..

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో కు ఉండే క్రేజే వేరు.చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు.ఈ షో ద్వారా ఫేమ్ సంపాదించి అవకాశాలు సంపాదించుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు.తెలుగు.తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు ఇతర...

Read More..

సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. తప్పంతా అతనిదేనా?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ మృతి వల్ల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎన్సీబీ అధికారులు ఈ కేసులో రియా చక్రవర్తి నుంచి సేకరించిన సమాచారం ద్వారా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్,...

Read More..

బాలు మృతిపై స్పందించిన అమితాబ్.. విమర్శలకు చెక్?

ఎస్పీ బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది.ఇప్పటికీ బాలు అభిమానులు ఆయన చనిపోయాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.అంతర్జాతీయ మీడియా సైతం బాలు మరణం గురించి అనేక కథనాలను ప్రసారం చేసింది.అయితే అందరూ...

Read More..

నేడు బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్…?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.ఇప్పటివరకు షో నుండి ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంటరయ్యారు.ఇక తాజా వారంలో మొత్తం బిగ్...

Read More..

బిగ్ బాస్ 4 వేదికపై గాన గంధర్వుడికి భావోద్వేగ నివాళి…!

ఏదైనా సాధించాలని వాటిని సాకారం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు.కానీ, అందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు.అది కూడా ప్రపంచ వ్యాప్తంగా తన పేరును గుర్తింపు పొందేలా చేసుకుంటారు.అలాంటి వ్యక్తి మన ఎస్పి బాల సుబ్రహ్మణ్యం.కరోనా వైరస్ పాజిటివ్ నేపథ్యంలో మొదటిగా...

Read More..

ఆర్ఆర్ఆర్ లో చిన్నప్పటి హీరో పాత్రలని పరిచయం చేసిన జక్కన్న

బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి వస్తున్న మరో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.భారీ మల్టీ స్టారర్ గా...

Read More..

భర్తపై పెట్టిన కేసు వాపస్ తీసుకున్న పూనమ్ పాండే

ఇండియన్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా తన హాట్ ఫొటోలతో సెన్సేషన్ గా మారిన ఈ భామ ఈ...

Read More..

సిమి పాత్ర తనకి చాలెంజింగ్ అంటున్న తమన్నా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు తిరుగులేని హవా కొనసాగించిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ట్రాక్ మారుస్తుంది.రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రల జోలికి వెళ్లకుండా తన ప్రత్యేకత కనిపించే విధంగా సినిమాలని ఎంపిక చేసుకుంటుంది.సైరా, బాహుబలి సినిమాలో...

Read More..

రష్మీ, సుధీర్ పెళ్లి జరిపిస్తానంటున్న ప్రముఖ యాంకర్!

బుల్లితెరపై రష్మీ, సుధీర్ కాంబినేషన్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.వీళ్లిద్దరూ ఏ షోలో ఉన్నా ఆ షో సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. యూట్యూబ్ జోడీగా పేరు తెచ్చుకున్న రష్మీ, సుధీర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో...

Read More..

జాతీయ‌ మీడియా పై డైరెక్టర్‌ హరీష్ ‌శంకర్ ఫైర్…!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నేషనల్ మీడియా మొత్తం అందుకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుంది.అయితే, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా కేసు ప్రస్తుతం ఎన్సిబి అధికారులు...

Read More..

పుష్ప సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో చేస్తున్నాడు.ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ప్రకటించిన కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ వాయిదా పడింది.మరల ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ షెడ్యూల్...

Read More..

బాలు మృతికి అసలు కారణాలను వెల్లడించిన వైద్యులు..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల 5వ తేదీన కరోనా వల్ల ఆస్పత్రిలో చేరి కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.దీంతో పలువురు అభిమానులు బాలుకు కరోనా నెగిటివ్ వచ్చినా ఎస్పీ బాలు...

Read More..

బీబీసీ వరల్డ్ ని కదిలించిన బాలు మరణం

గాన గాంధర్వుడు, దేశం మెచ్చిన స్వర మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశం మొత్తాన్ని కదిలించింది.ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కానీ విధంగా ఏకంగా తొమ్మిది బాషలలో నలభై వేలకి పైగా పాటలని పాడి ఎంతో మంది గాయకులకి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప...

Read More..

వామ్మో.. షూటింగ్ మధ్యలోనే చిరంజీవి సినిమాలు ఇన్ని ఆగిపోయాయా?

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.ఎలాంటి పాత్రలో అయినా అద్బుతంగా నటిస్తారు.తన డాన్సులతో ఎంతగానో అలరిస్తాడు.ఎన్నో ఆవేశపూరిత, ఉద్వేగపూరిత భావోద్వేగాలతో తన నటనని చూపిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారు 1978న...

Read More..

సోషల్ మీడియాలో సమంత చివరి ఫోటో ఇదేనట!

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు దూరంగా ఉంటున్న సమంత అభిమానులతో సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన విశేషాలను, ఇతర వివరాలను...

Read More..

తప్పు చేసినా వారికే స‌పోర్ట్ చేస్తుంది.. గంగ‌వ్వ గుట్టు విప్పిన దేవి?

కింగ్ నాగార్జున హోస్ట్‌గా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నా‌ల్గువ సీజ‌న్ ఇటీవ‌ల గ్రాండ్‌గా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.ఇక మొద‌టి వారం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నామా.లేమా అన్న చందంగా ప్ర‌వ‌ర్తించిన కంటెస్టెంట్లు రెండు, మూడు వారాల్లో బాగానే...

Read More..

ఐపీఎల్ టైంలో కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని వంటలక్క సీరియల్

స్టార్ మాలో అత్యంత ప్రజాధారణ పొందిన సీరియల్ గా కార్తీక దీపం సీరియల్ రన్ అవుతుంది.ఒక్కరోజు కూడా ఏ మాత్రం రేటింగ్ తగ్గకుండా ఈ సీరియల్ని తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు అంటే దానితో ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.ఈ మధ్య...

Read More..

దీపికాకి మరోసారి విచారణ తప్పేలా లేదు… ఉచ్చు బిగిస్తున్న ఎన్సీబీ

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ వేగవంతం చేశారు.రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంతో పాటు, కొంత మంది కీలక వ్యక్తుల ద్వారా దొరికిన ఆధారాలతో బాలీవుడ్ హీరోయిన్స్ పై ఉచ్చు బిగించింది.ఈ విచారణలో భాగంగా రకుల్ ప్రీత్...

Read More..

టాలీవుడ్ దర్శకులకి వెంటనే కావాలి… ఊర్వశి రౌటేల ఆసక్తికర వ్యాఖ్యలు

చాలా మంది నార్త్ ఇండియన్ అందాల భామలు ఒకప్పుడు తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.నటించాల్సి వచ్చిన భారీగారెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారు.కెరియర్ ఆరంభంలోనే కత్రినాకైఫ్ తెలుగులో నటించడానికి రెండు కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.అయితే తెలుగు దర్శక, నిర్మాతలకి...

Read More..

యంగ్ టాలెటెండ్ దర్శకుడుతో హీరోగా రామ్ నెక్స్ట్ మూవీ

ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కమర్షియల్ హీరోగా తనని థాని...

Read More..

గోపీచంద్ ఆగిపోయిన సినిమా అలా ఫైనల్ గా ఓటీటీకి కన్ఫర్మ్ అయ్యింది

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాయి హిందీతో పాటు సౌత్ లో ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టాయి.నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూ వారికి మంచి రేటు ఆఫర్...

Read More..

నిశ్శబ్దం కోసం అనుష్క చాలా గొప్ప పని చేసింది! రివీల్ చేసిన దర్శకుడు

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆవిష్కరించబడిన ఈ సినిమా అన్ని అడ్డంకుల తర్వాత అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.ఈ...

Read More..

ఈ ఫోటోలో గడ్డం లుక్ లో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కి ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ చరణ్ అప్పటికే సినిమా బ్యాక్ గ్రౌండ్ మెగా...

Read More..

మా నాన్న మరణంతో నా సినీ జీవితం మారిపోయిందంటున్న హీరో…

తెలుగులో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “హాయ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి ఆర్యన్ రాజేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చి రావడంతోనే తన...

Read More..

పాపం …. దివి పాప తన కెరియర్ కోసం ప్రేమని కూడా త్యాగం చేసిందట…

తెలుగులో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్లో కూడా దూసుకుపోతున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న దివి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా...

Read More..

బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ హరి నాను దర్శకత్వం వహించిన తకిట తకిట అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన యంగ్ హీరో హర్ష వర్ధన్ రానే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

చిన్నపిల్లలా ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్.. వీడియో వైరల్!

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరంలో భారీగా నష్టపోయిన రంగాల్లో సినీ రంగం ఒకటి.మార్చి నెల చివరి వారం నుంచి కరోనా కారణంగా షూటింగులు ఆగిపోగా కొన్ని రోజుల క్రితం నుంచి షూటింగుల సందడి మొదలైంది.వైరస్ సోకకుండా అన్ని...

Read More..

ట్రైలర్ టాక్: దిషా కథను ట్రైలర్‌లోనే చెప్పేసిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ప్రతి సినిమా ఏదో ఒక వివాదాన్ని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల వరుసగా బయోపిక్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.అటు బయోపిక్ చిత్రాలతో పాటు హాట్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా తాజాగా వర్మ...

Read More..

రకుల్ చేసిన నేరమిదే.. అరెస్ట్ తప్పదంటున్న న్యాయ నిపుణులు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఒక తప్పు వల్ల ఆమె అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.నిన్న ఎన్సీబీ అధికారుల విచారణలో తాను డ్రగ్స్ తీసుకోలేదని.ఇంట్లో డ్రగ్స్ దాచడం మాత్రం వాస్తవమేనని రకుల్ తెలిపింది.అయితే న్యాయ నిపుణులు డ్రగ్స్ తీసుకోవడం...

Read More..

ఎస్పీ బాలు తన ప్రేమపెళ్లి కోసం ఇంత చేశాడా..?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎస్పీ బాలు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయన భౌతికంగా దూరమైనా పాటల ద్వారా ఎల్లప్పుడూ జీవించే ఉంటారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఎస్పీ బాలు జీవితంలో ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి.తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఎస్పీ బాలు...

Read More..

సుశాంత్‌ను ఎప్పుడు వారు పట్టించుకోలేదంటున్న రియా

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసు తో పాటు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.సుశాంత్ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆమె...

Read More..

అమెజాన్‌కు బిగ్‌ హ్యాండ్‌ ఇచ్చిన ‘నిశ్శబ్దం’ టీం

అనుష్క హీరోయిన్ గా మాధవన్ హీరోగా రూపొందిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమైంది.ఆరు నెలలుగా ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు...

Read More..

పుష్పలో ఫిదా చేస్తానంటోన్న బ్యూటీ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో బన్నీ-సుక్కు కాంబినేషన్ హ్యాట్రిక్...

Read More..

ప్రియుడితో వారం ట్రిప్‌ కు రూ. 25 లక్షలు ఖర్చు చేసింది

టాలీవుడ్ కోలీవుడ్ లో గత పదేళ్లుగా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.అతడితో పెళ్లి విషయం గురించి స్పందించని నయనతార రెగ్యులర్ గా అతడితో విహార...

Read More..

బాలు మృతి : మన స్టార్‌ హీరోలు ఎవ్వరికి ఆ అవకాశం దక్కలేదు

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి మృతి ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించింది.టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈ తరం యువ హీరోల వరకు ఆయనకు అభిమానులు ఆత్మీయులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి...

Read More..

ఓవరాక్షన్ చేసి అడ్డంగా బుక్కైన మెహబూబ్‌.. నేడు ఎలిమినేష‌న్ త‌ప్ప‌దా?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు కంప్లీట్ చేసుకుని.నాల్గువ సీజ‌న్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 4 ఇంటి స‌భ్యులు మూడో వారాన్ని పూర్తి చేసుకోబోతున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు...

Read More..

బాలయ్య సినిమా ఫ్లాప్ .. 13 ఏళ్లుగా అప్పులు కడుతున్న నిర్మాత!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా నిర్మించడం అంటే ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమనే సంగతి తెలిసిందే.సినిమా హిట్టైతే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఫ్లాప్ అయితే నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి.స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి నష్టాలపాలై ఇండస్ట్రీకి...

Read More..

అవకాశాల కోసం బాగానే కష్ట పడుతున్న బిగ్ బాస్ బ్యూటీ…

తెలుగులో 2014వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించిన “మాయ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగు బ్యూటీ “నందిని రాయ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం...

Read More..

అభిమానులు లేకుండానే బాలు అంత్యక్రియలు

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్న మధ్యాహ్నం మృతిచెందిన వార్తతో యావత్ సంగీత ప్రపంచం కన్నీరుమున్నీరవుతుంది.బాలు ఇక లేరనే వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.కాగా ఆయన మరణవార్తతో ప్రముఖులు మొదలుకొని సాధారణ ప్రజల వరకు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి విషాద వార్తను...

Read More..

చెస్ దిగ్గజం ఫస్ట్ స్పాన్సర్ ఎస్పీ బాలునే

గాన గాంధర్వుడు, సంగీత సరస్వతి ఎస్పీ బాలుకి చిత్ర పరిశ్రమతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఆయనకీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అయితే ఆయన మరణం తర్వాత ఇప్పటి వరకు ఎవరికీ తెలియని...

Read More..

వరుడు చిత్ర హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో వచ్చి రావడంతోనే హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ “భానుశ్రీ మెహ్రా” ఒకరు.ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన...

Read More..

విప్పి చూపించిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు…

తెలుగులో యంగ్ దర్శ కుడు కళ్యాణ్ దర్శకత్వం వహించిన వైఫ్.ఐ అనే చిత్రం ద్వారా  బాలీవుడ్ బ్యూటీ గుంజన్ ఆరాస్ హీరోయిన్ గా పరిచయమైంది.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడు గురించి దాదాపుగా ఎవరికీ తెలియదు.  తాజాగా గుంజన్...

Read More..

బిగ్ బాస్ లో కెప్టెన్ బాధ్యతలు అందుకున్న గంగవ్వ…!

ఈ వారం మొత్తం ఉక్కు హృదయం టాస్క్ తో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తోంది.టాస్క్ లో భాగంగా జరిగిన సంఘటనలను పక్కన పెట్టి అందరూ ప్రస్తుతం హాయిగా గడిపేస్తున్నారు.గత రాత్రి జరిగిన ఎపిసోడ్ లో...

Read More..

అభిజిత్‌ను లైక్ చేస్తున్న‌ట్టు చెప్పేసిన మోనాల్‌.. మండిప‌డ్డ‌ అఖిల్‌!

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.ఇటీవ‌ల గ్రాండ్‌గా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఇంటి స‌భ్య‌లు మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చి.ఆట‌ను రంజుగా మార్చేశారు.మ‌రోవైపు వారానికి వైర‌ల్డ్ కార్డు ఎంట్రీ అన్న చందంగా.మొద‌టి వారం క‌మెడియ‌న్...

Read More..