సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు.ఎన్నో రోజులు సినిమాల్లో వచ్చే అవకాశాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమందికి అవకాశాలు వచ్చి స్టార్ డమ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంతమంది మాత్రం ఎలాంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా చాలా వరకు వెనుకబడి పోతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.

వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే స్టార్ హీరోలు చేయబోతున్న సినిమాలతో భారీ వసూళ్లను రాబడుతూ తమకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసమైతే ఉంది.మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి స్టార్ హీరో సైతం పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.పాన్ వరల్డ్ సినిమా చేసిన తర్వాత ఆ రేంజ్ సినిమాలను తట్టుకోని నిలబడాలంటే మరొక స్టార్ డైరెక్టర్ తో ఆయన సినిమా చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఒకవేళ అలా కాకుండా వేరే దర్శకులతో సినిమాలు చేసి అది ఏ మాత్రం తగ్గినా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది…
.