నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గంలోని యాసంగి ధ్యానం కొనుగోలు కేంద్రాలకు గోనే సంచులు, సుతిలి దారం,ప్యాడీకీనర్లు,వేయింగ్ మీషన్లు, మాయిశ్చర్ మీటర్లు,టార్పాలిన్లు వెంటనే సరఫరా చేయాలని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ఇవేవి ఏర్పాట్లు చేయాకుండా హడావుడి చేయడం సరైనది కాదని ఆమె అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే గతంలో గందరగోల పరిస్థితులు ఏర్పాడినట్లు గుర్తు చేశారు.