గోనే సంచులు ఇతర సామాగ్రిని వెంటనే సరఫరా చేయాలి:బీఎస్పీ

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గంలోని యాసంగి ధ్యానం కొనుగోలు కేంద్రాలకు గోనే సంచులు, సుతిలి దారం,ప్యాడీకీనర్లు,వేయింగ్ మీషన్లు, మాయిశ్చర్ మీటర్లు,టార్పాలిన్లు వెంటనే సరఫరా చేయాలని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

ఇవేవి ఏర్పాట్లు చేయాకుండా హడావుడి చేయడం సరైనది కాదని ఆమె అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే గతంలో గందరగోల పరిస్థితులు ఏర్పాడినట్లు గుర్తు చేశారు.

హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!