మరో యవతితో కాపురం పెట్టిన భర్తను పట్టుకొని చితక్కొట్టిన భార్య..!

సూర్యాపేట జిల్లా:భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.భానుప్రకాశ్ అనే వైద్యుడు ఇద్దరు పిల్లలు,భార్యను వదిలేసి మరో యవతిని పెళ్లిచేసుకొని రహస్యంగా కాపురం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న మొదటి భార్య బంధువుల సహాకారంతో భర్తను పట్టుకొని చితకొట్టింది.

 The Wife Who Grabbed Her Husband And Crushed Him With Another Woman ..!-TeluguStop.com

తన భర్తతో కాపురం చేస్తున్న యువతిని కూడా చితకబాదింది.తన వివాదం కోర్టులో నడుస్తుండగా రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటి భార్య ఆరోపిస్తుంది.

అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువురిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube