సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం సంగెం, అన్నారం ఈ రెండు గ్రామాల విధ్యుత్ లైన్ మెన్ గా వెంకన్న పని చేస్తున్నారు.కానీ,ఒక ప్రైవేట్ వ్యక్తికి నెలసరి 6 వేల రూపాయల జీతం ఇస్తానని హెల్పర్ గా వీరబోయిన శ్రవణ్ (30) ను పెట్టుకున్నాడు.
శ్రవణ్ ఈరోజు పని చేయిస్తుండగా విధ్యుత్ షాట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదంలో గాయపడ్డాడు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రవణ్ ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.