Telugu Tollywood Latest Movie Cinema Film News

Telugu Tollywood Latest Movie Film Cinema(వినోదం సినిమా) Entertainment News,Film News,Live Movie Reviews,Cinema Photos,WallPapers,Trailers.

బాలయ్యకు అసిస్టెంట్‌గా మారుతున్న అల్లరోడు

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో...

Read More..

గంగవ్వ కన్నా అమాయకురాలైన కంటెస్టెంట్ ఆమెనట!

బిగ్ బాస్ షో మొదలై వారం రోజులు పూర్తైంది.ఈ వారం రోజుల్లో షోను చూసే వీక్షకుల్లో కంటెస్టెంట్లపై ఒక అభిప్రాయం ఏర్పడింది.ఏ కంటెస్టెంట్ ఎలాంటివారు…? ఎవరి స్ట్రాటెజీలు ఏంటి…? షోలో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది ఎవరు? అనే ప్రశ్నలకు వీక్షకులకు...

Read More..

గంగవ్వకు బిగ్‌బాస్‌ ఇస్తున్నది ఎంతో తెలుసా?

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేక ఆకర్షణగా నిలస్తున్న గంగవ్వకు గత వారంలో వచ్చిన ఓట్ల సంఖ్య చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే.మొత్తం అయిదు కోట్ల ఓట్లు నమోదు అవ్వగా అందులో దాదాపుగా రెండు కోట్లకు పైగా గంగవ్వకు దక్కినట్లుగా...

Read More..

బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇల్లు చూశారంటే అవాక్కవుతారు!

బాలీవుడ్ స్టార్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారు వేసుకునే డ్రెస్ నుంచి వారు తిరిగే కార్లు, వారు ఉండే ఇల్లు అన్నీ కూడా ఖరీదైనవే.వారి ఇల్లు చూస్తే ఎవరికైనా సరే కళ్లు తిరగాల్సిందే.ఆ రేంజ్ లో వాళ్ళ...

Read More..

వర్మ హడావుడి తగ్గించావేం?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రెండు నెలల క్రితం వరుసగా సినిమాలను విడుదల చేశాడు.ఆ సమయంలో ప్రతి శుక్రవారం సినిమాను విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చాడు.అది ఎలాంటి సినిమా అయినా వారం వారం వస్తుందని చెప్పడంతో అంతా ఆసక్తిని వ్యక్తం...

Read More..

పెళ్లి త‌ర్వాత నిఖిల్ కొత్త ప్ర‌యోగం.. స‌క్సెస్ అవుతాడా?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే.భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ పెళ్లి ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అంగ‌రంగ వైభంగా జ‌రిగింది.అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే ఉద్ధేశ్యం...

Read More..

మహాసముద్రంలో దూకుతోన్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్, గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో ‘మహాసముద్రం’...

Read More..

మకాం మారుస్తున్న పాయల్ పాప!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.హాట్ అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఆర్ఎక్స్ 100 చిత్రంతో వచ్చిన ఈ క్రేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూసింది.కానీ...

Read More..

డాన్సర్ పండు లవ్ చేసిన అమ్మాయి అలా చనిపోయిందట…

సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకున్న డీ జోడి లో కంటెస్టెంట్ గా పాల్గొని తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన డాన్సర్ మరియు కొరియో గ్రాఫర్ పండు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

ఆ ఎమ్మెల్యేతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ పార్టీకి వెళ్లిందట.. కానీ…

ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమ శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ సంజన  గల్రాని ని పోలీసులు అదుపులోకి తీసుకొని గత...

Read More..

ఈ టాలీవుడ్ విలన్ భార్య ఎంత బ్యూటీఫుల్ గా ఉందో మీరే చూడండి …?

తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “సై” అనే చిత్రంలో విలన్ భిక్షు యాదవ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ నటుడు “ప్రదీప్ రావత్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

ఈ సీరియల్ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో అప్పట్లో బుల్లితెర జెమినీ టీవీలో ప్రసారమయ్యే మొగలి రేకులు సీరియల్ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది. అయితే సీరియల్ లో తమిళమ్మాయి మీనాక్షి పాత్రలో నటించిన సీరియల్ హీరోయిన్ లిఖిత కామిని ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు సీరియల్ హీరోయిన్ లిఖిత కామిని గురించి మరిన్ని...

Read More..

ఆ దర్శకుడికి నాని రిక్వెస్ట్‌

యంగ్‌ హీరో నాని 25వ సినిమా ‘వి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది.సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కనిపించలేదు.దాంతో నెటిజన్స్‌ నానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.నాని నుండి మేము ఎప్పుడు...

Read More..

30 ఏళ్ల క్రితం రేఖ విషయంలో జరిగిందే ఇప్పుడు రియా విషయంలో కూడా

సుశాంత్ ఆత్మహత్యకి డిప్రెషన్ కారణమని పోలీసులు భావిస్తున్న ఆ డిప్రెషన్ కి కారణంగా అతని ప్రియురాలు రియా చక్రవర్తి అని మీడియా మొత్తం ఆమెని టార్గెట్ చేస్తుంది.ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడనే విషయం బయటపడటంతో ఆ డ్రగ్స్ సుశాంత్ కి రియా...

Read More..

విశాల్ బీజేపీలో చేరుతున్నాడని ప్రచారం… అంత లేదని తేల్చేసిన హీరో

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయం వేడెక్కుతుంది.ఈ సారి ప్రధాన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలతో పాటు కమల్ హాసన్ ఎంఎన్ఎం, రజినీకాంత్ కొత్త పార్టీలు ప్రధాన పోటీదారుగా మారబోతున్నాయి.ఇక బీజేపీ కూడా తమిళ రాజకీయాలలో పాగా వేయడానికి...

Read More..

డ్రగ్స్ కేసులో రియా ఎవరి పేర్లు చెప్పలేదు… క్లారిటీ ఇచ్చిన ఎన్ సి బి

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విచారణలో ఆమె మొత్తం 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పిందని ప్రచారం జరుగుతుంది.అందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖంగా...

Read More..

పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అదేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి కేవలం 30 రోజలు షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ సినిమాను వీలైనంత...

Read More..

మొన్న ఆఫీస్‌, నేడు ఇల్లు.. కంగ‌నాకు షాకిచ్చిన ముంబై అధికారులు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌.ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇక ఇటీవ‌ల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేను టార్గెట్‌ చేసింది.సీన్ క‌ట్...

Read More..

కంబాలపల్లి కథలు చెప్పబోతున్న కమెడియన్ ప్రియదర్శి

పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి.తెలంగాణ మాండలికంతో సిల్వర్ స్క్రీన్ పై నవ్వులు పూయించే ప్రియదర్శి కేవలం కమెడియన్ గానే కాకుండా మంచి యాక్టర్ గా విభిన్నమైన షేడ్స్...

Read More..

విజయ్ దేవరకొండ పేరు చెప్పి బోగస్ ఆడిషన్స్

సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోల పేర్లు చెప్పి కొత్త సినిమాకి నటీనటులు కావాలి అంటూ ప్రకటనలు ఇచ్చి, డబ్బులు తీసుకొని మోసాలకి పాల్పడుతూ ఉంటారు.పలానా సినిమాలో నిన్ను హీరోగా చేస్తాం అంటూ చెప్పి అవకాశాల కోసం వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు...

Read More..

ఈ మెగాస్టార్ చిరంజీవి అక్కని గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “ఇంద్ర” చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి అక్క పాత్రలో నటించిన కన్నడ నటి  మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినయ ప్రసాద్ గురించి తెలుగు...

Read More..

సీరియల్ హీరో ఇంద్రనీల్ ఆమెని పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో …

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రముఖ సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడు దర్శకత్వం వహించిన “చక్రవాకం” అనే ధారావాహిక ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ ధారావాహికలో హీరోగా నటించినటువంటి సీరియల్...

Read More..

అమ్మ బాబోయ్ : హీరో నాగార్జున కంటే గంగవ్వ  చిన్నదంట..?

మనలో టాలెంట్ ఉంటే పాపులర్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది గంగవ్వ.మొదట్లో గంగవ్వ యూట్యూబ్ లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.దీంతో ఏకంగా అప్పుడప్పుడు గంగవ్వ నటించిన వీడియోలు యూట్యూబ్ లో...

Read More..

పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసుని పక్కన పెట్టేసారుగా…

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సొంత నివాసంలో ఈ ఏడాది  జూన్ నెలలో ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే.సింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు మొదట్లో ఈ కేసుని వివిధ...

Read More..

డ్రగ్స్ కేసులో ఆ తెలుగు హీరో కూతురి పేరు కూడా వినిపిస్తోందా..?

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.కాగా ఇప్పటికే ఈ కేసులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా పలు సంచలన...

Read More..

నాగబాబు : బాలయ్య బాబు నాకు అన్నయ్యలాంటి వాడు…

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో నాగబాబు షూటింగులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో తన...

Read More..

పూజా హెగ్డే షూటింగ్ కి రెడీ… రాధే శ్యామ్ షెడ్యూల్ రెడీ

ఎప్పుడు మోడలింగ్ ఫోటో షూట్ లు, సినిమా షూటింగ్ లు అంటూ బిజీగా ఉండే సెలబ్రిటీలకి ఖాళీగా ఉండటం అంటే చాలా కష్టం.ఈ ఖాళీ సమయం నెలలో ఒక పది రోజులు అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు.అయితే ఏకంగా ఆరు నెలలు...

Read More..

మెగాస్టార్-మెహర్ సినిమాపై 80 కోట్లు పెట్టబోతున్న నిర్మాత

డిజాస్టర్ దర్శకుడుగా టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న వ్యక్తి మెహర్ రమేష్.చేసినవి మూడు సినిమాలే అయిన అందులో రెండు సినిమాలు ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యాయి.బిల్లా సినిమా ఏదో ఎవరేజ్ తో బయటపడింది.తెరపై భారీతనం కోసం నిర్మాతతో విపరీతంగా ఖర్చు పెట్టించే...

Read More..

క్రాక్ షూటింగ్ మొదలు పెట్టబోతున్న రవితేజ… స్టైలిష్ లుక్ కన్ఫర్మ్

మాస్ మహారాజ్ రవితేజ అంటే మాస్ కంటెంట్ కథలు, హైపర్ యాక్టివ్ హీరోయిజం కోరుకునే వారికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు.అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన రవితేజ ఈ రోజు టాలీవుడ్ లో స్టార్ హీరోగా...

Read More..

నాని, రానా హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ… సురేష్ ప్రొడక్షన్ లోనే

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ కాంబినేషన్ కథలు ఎక్కువగా సిద్ధమవుతున్నాయి.స్టార్ హీరోల నుంచి మినిమం రేంజ్ హీరోల వరకు అందరూ మల్టీ స్టారర్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.కథలో దమ్ముంటే తాము చేయడానికి రెడీ అంటున్నారు.అవసరం అయితే నెగిటివ్ టచ్...

Read More..

కీర్తి సురేష్ మొదటి సినిమా… టైటిల్ మార్చి రెడీ చేస్తున్నారు

కీర్తి సురేష్ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా అంటే అందరూ నేను శైలజ అని చెబుతారు.అయితే ఈ సినిమా కంటే ముందుగానే ఆమె మరో తెలుగు సినిమాలో నటించింది.అయితే ఈ సినిమా ఆర్ధిక కారణాల వల్ల ఇప్పటికి రిలీజ్ కి...

Read More..

దేవి నాగవల్లిలో ఆ ‘యాంగిల్’ని చూసి జడుసుకున్న నెటిజన్లు!

బిగ్ బాస్ సీజన్ 4.ఇది చూడని వారు ఇప్పుడు ఉండరు.డైరెక్ట్ షో చూడకపోయినా కనీసం ట్రోల్స్ చూస్తూ అయినా ఒకొక్కరిపై సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.ఇక ఈ సీజన్ ప్రారంభమై నేటికీ వారం రోజులు అయ్యింది.ఈ వారం రోజుల్లో చెప్పలేనన్ని ఏడుపులు, గొడవలు,...

Read More..

ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకే ఒక్క దెబ్బ అంటూ బాహుబలి సినిమా తీసి ప్రపంచస్థాయి సినిమా హీరో అయిపోయాడు.మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికి మొదట తీసిన సినిమాలు పెద్దగా హిట్...

Read More..

డబ్బు లేకపోతే ఎవరు గౌరవించరంటున్న క్రేజీ డైరక్టర్…!

టాలీవుడ్ లో అనేకమంది టాప్ హీరోలకి సినిమాలలో లైఫ్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటున్నారు.అయితే కొన్ని రోజుల ముందు నుండి పూరిజగన్నాథ్ తన ఇంట్లోనే ఉంటూ...

Read More..

రజినీకాంత్ లేకుండానే ఆ సినిమా షూటింగ్ మొదలవబోతుంది

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా హీరోగా అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా కొత్త షూటింగ్...

Read More..

గ్రామీణ యువతిగా మారబోతున్న సీరత్ కపూర్

బోల్డ్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా టాలీవుడ్ లో కనిపించే నటి సీరత్ కపూర్. తను చేసిన సినిమాలు తక్కువే అయిన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని భాగానే ఆకట్టుకుంది.రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు...

Read More..

పవర్ ఫుల్ రోల్ లో బుల్లితెరపై సందడి చేయబోతున్న శివగామి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో సమానంగా బుల్లితెరకి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి డిమాండ్ ఉంది.ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లకి, అలాగే టీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.యూత్ ఆడియన్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తూ ఉంటే,...

Read More..

కడుపునొప్పి అంటూ డ్రామాలు ఆడుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్?

బిగ్ బాస్ షో రెండో సీజన్ లో పాల్గొన్న నూతన్ నాయుడుకు సంబంధించి ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడిపై అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి.ఆయన ఒక రాజకీయ పార్టీకి...

Read More..

పుష్ప తర్వాత బోయపాటితో అల్లు అర్జున్ సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ 40 శాతం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.అయితే మిగిలిన భాగం చేసే లోపే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమా షూటింగ్...

Read More..

కామన్ మ్యాన్ : ఈ మధ్య కొంతమంది పాపులారిటీ కోసం క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని అంటున్నారటగా…

గత కొద్ది కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం బాగానే కలకలం సృష్టిస్తోంది.దీనికి తోడు ఈ మధ్య కాలంలో “మీటూ ఉద్యమం” పై అందరికీ బాగానే అవగాహన పెరగడంతో కొందరు నటీనటులు ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి క్యాస్టింగ్...

Read More..

తనలోని హిడెన్ టాలెంట్ బయటపెడుతున్న కీర్తి సురేష్

టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్న అందాల భామలు కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర రంగాలలో కూడా తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.వారిలో ఉన్న టాలెంట్ ని అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ప్రేక్షకులని, ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తారు.అలాంటి భామలలో...

Read More..

ఈ సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో అని మీకు తెలుసా..?

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే చి.ల.సౌ స్రవంతి అనే ధారావాహిక ఎంతగా పాపులర్ అయిందో ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ ధారావాహిక ద్వారా నటిగా బుల్లి తెరకు పరిచయమైన  సీరియల్ నటి...

Read More..

ఆ తెలుగు హీరోయిన్ అందంగా కనిపించడం కోసం వీర్యంతో…

హాలీవుడ్ సినిమా పరిశ్రమ అంటే అందరికీ ముందుగా యాక్షన్ మరియు అడ్వెంచర్స్ సినిమాలే గుర్తుకు వస్తాయి.కానీ అలాంటి చిత్రాల వెనుక ఎంతో మంది టెక్నీషియన్ల కష్టం, కృషి ఉంటుంది. అయితే ఇందులో మేకప్ ఆర్టిస్టులు నటీనటుల కోసం ఎంతగా శ్రమిస్తారో  కొత్తగా ప్రేక్షకులకి...

Read More..

ఈ తెలుగు యాంకర్ కూతుర్లు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి..!

తెలుగులో ఒకప్పుడు బుల్లితెర మీద తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ ఉదయభాను గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ ఉదయభాను పలు షోలు ఈవెంట్లకు వ్యాఖ్యాత గానే కాకుండా...

Read More..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా…?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “వి” చిత్రాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడగా ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో...

Read More..

ప‌త్తిత్తు ర‌కుల్ అంటూ శ్రీరెడ్డి ఫైర్ … వైర‌ల్ వీడియో

వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూనే ఉంటోంది.ఏదో ఒక వివాదంలో ఉండ‌క‌పోతే ఆమెకు అస్స‌లు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌నుకుంటా.!  తాజాగా శాండ‌ల్‌వుడ్ సినిమ ప‌రిశ్ర‌మ‌ను డ్ర‌గ్స్ ఉదంతం కుదిపేస్తోంది.మ‌రోవైపు దివంగ‌త బాలీవుడ్ న‌టుడు రియా చ‌క్ర‌వ‌ర్తిని డ్ర‌గ్స్ కేసులో...

Read More..

యాక్టివ్ గా ఉండటం కోసం డ్రగ్స్ కి అలవాటు… సీక్రెట్ చెప్పిన పాయల్ ఘోష్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఇష్యూలలో సుశాంత్ ఆత్మహత్య, దాని చుట్టూ అల్లుకున్న డ్రగ్స్ మాఫియా ఒకటిగా ఉంది.ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ నడుస్తుంది.కరోనా కంటే ప్రజలు ఎక్కువగా బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా,...

Read More..

డ్రగ్స్ తీసుకున్న కంగనా రనౌత్… వీడియో వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత కేసు విచారణలో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తేలింది.కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు, నార్కోటిక్ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారించగా ఈ కేసులో కొత్త పేర్లు...

Read More..

ఆది పురుష్ లో ప్రభాస్ తండ్రిగా కృష్ణం రాజు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల లిస్టు లో డార్లింగ్ ప్రభాస్ చేయబోతున్న ఆది పురుష్ సినిమా కూడా ఉంది.మైథలాజికల్ కథాంశంతో రామాయణం ఇతివృత్తం ఆధారంగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా త్రీడీ టెక్నాలజీలో తెరకెక్కుతున్న...

Read More..

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన స్టైలిష్ స్టార్…?

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.మరికొన్ని రోజుల్లో భారత్ లో రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.కేంద్రం అన్ లాక్ నిబంధనలు...

Read More..

ఈ యాంకర్ 21 ఏళ్లకే పెళ్లి చేసుకుందట… దాంతో సినిమాల కోసం…

ఆడియో ఫంక్షన్ అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా, డిబేట్ అయినా ఏదైనా సరే తన గలగల మాటలతో ప్రేక్షకులను కట్టి పడేసేటువంటి యాంకర్ గాయత్రి భార్గవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె మొదటిగా...

Read More..