తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఇప్పటికే మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ సపరేట్ గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకుంటున్నారు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఈయన నానితో( Nani ) సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఇక ఇప్పటికే ఆయన చేసిన బ్రోచేవారు ఎవరు రా , అంటే సుందరానికి అనే సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆయనకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు.
ఇక దాంతో ఇప్పుడు చేయబోయే ఈ సినిమాతో నాని కి మంచి విజయాన్ని అందిస్తూ తను కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆయన చేయబోయే సినిమా సూపర్ సక్సెస్ కావాలని చాలా గట్టిగా కోరుకుంటున్నట్టు గా తెలుస్తుంది.అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వర్క్ ని కూడా తనే దగ్గరుండి మరి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక నాని తనని నమ్మి మరో అవకాశం ఇచ్చినందుకు
ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదనే ఉద్దేశంలో కూడా తను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తను మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకొని తన సత్తా ఏంటో చూపించుకొని స్టార్ హీరోల దృష్టిలో పడాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన టాలెంట్ ని గుర్తించి స్టార్ హీరోలు( Star Heroes ) ఆయనకి అవకాశాన్ని ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రతి విషయాన్ని నాని కూడా రీ చెక్ చేసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో నాని మరో హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…
.