బ్లాక్ సారీ లో కన్నడ బ్యూటీ అందాలు.. నా సామిరంగ అంటున్న అభిమానులు

కన్నడ లో ఎన్నో చిత్రాల్లో నటించి అభిమానులను అందచందాలతో మురిపించిన కవ్వించే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఆషిక రంగనాథ్‌( Ashika Ranganath ) మొట్టమొదటి సరిగా తెలుగు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాలో( Amigos ) నటించిది , అమిగోస్ సినిమా లో ఆషిక నటనతో తెలుగు అభిమానులను ఆకట్టుకోవటంలో సెక్సస్ అయినప్పటికీ తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు.ఆషిక రంగనాథ్‌ ఇటీవలే నాగార్జున జోడిగా వరలక్ష్మీ పాత్రలో నా సామిరంగ సినిమా తో( Naa Saami Ranga ) సంక్రాంతి బరిలో మంచి విజయాన్ని అందుకుంది, సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ అవకాశాలు వస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉందటా.

 Kannada Beauty Ashika Ranganath Looking Glamorous In Black Saree Pics Viral Deta-TeluguStop.com

టాలీవుడ్‌లో బిజీ మారిపోయిన ఈ కన్నడ బ్యూటీ రీసెంట్ గా తన సిస్టర్ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఆ వేడుకలో లంగావోణిలో మరింత అందంగా మెరిసిపోయింది సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సంగీత్ వేడుక కోసం బ్లాక్ శారీలో.( Black Saree ) స్లీవ్ లెస్ చెక్మీల బ్లాక్ బ్లౌజ్ వేసుకొని నడుము నడుము ఒంపుల సొంపుల అందాల, బూరెల్లాంటి బుగ్గలు తో మెరిసిపోతున్న స్పైసి లుక్స్ తో కుర్రకారుకు మన్మధ బాణం గుచేస్తున్నా, కలర్ ఫోటోల్లోనే కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చెయ్యాగ అవి వైరల్ గా మరి 2 లక్షలకు పైగా లైక్ తో ఇంకా ట్రేండింగ్ లో నిలిచాయి.

ఏ పిక్స్ చూసిన కన్నడ అభిమానులను మాత్రం జీర్ణించుకోలేక ఆగ్రహంతో ఉన్నారు.ఇదే విధంగా ఫోటోలు షేర్ చేస్తే ట్రోల్స్ చేస్తూ సొంత భాష సినిమాలపై మక్కువా లేదా అంటూ విమర్శిస్తూ బోల్డ్ కామెంట్స్ తో విరుచుకపడుతున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube