రవితేజ హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్ కి, మిరపకాయ్ మూవీ కి సంబంధం ఏంటి..?

రవితేజ హీరో గా హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan ) సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి.

అయితే ఈ సినిమా బాలీవుడ్ సినిమా కి రీమేక్ గా తెరెక్కుతున్నప్పటికి ఈ సినిమాలో చాలా మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ఇక రాబోయే సినిమాలకు సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు.

ఇక వీళ్ళ కాంబోలో వచ్చిన మిరపకాయ్ సినిమా( Mirapakai movie ) సూపర్ సక్సెస్ అయింది.ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూనే ఈ సినిమా కూడా ముందుకు సాగాలని హరీష్ శంకర్ భావిస్తూన్నట్టు గా తెలుస్తుంది.అందుకే ఈ సినిమాను మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేసినట్టుగా తెలుస్తుంది.

ఇక హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి.ఎందుకంటే వీళ్ళ సినిమాల్లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి.

Advertisement

దాంట్లో స్క్రిప్ట్ అనేది తయారు చేసుకుంటాడు.మరి ఈ సినిమాతో రవితేజ, హరిష్ శంకర్ ఇద్దరు ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి పెద్దగా ఫామ్ లో లేరు ఒకసారి సక్సెస్ ను అందుకొని మంచి ఫామ్ లోకి వస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

హరిష్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) సినిమాని చేస్తున్నాడు.దాని నుంచి బ్రేక్ టైం లో ఈ సినిమాని చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఆయనకు సక్సెస్ ని ఇస్తుందా లేదా తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమాలో మిరపకాయ్ సినిమా కి సంబంధించిన కొన్ని సీన్స్ ని కూడా ఇన్ క్లుడ్ చేసినట్టుగా తెలుస్తుంది.మరి ఆ సీన్స్ సినిమా స్టోరీ ని బటడిమాండ్ చేస్తే పెట్టరా, లేదంటే కావాలనే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వాడుకున్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు