దేవర లో ఒక్క సీక్వెన్స్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని కష్టపడుతూ ఉంటారు.అందుకే హీరోలు వరుసగా సక్సెస్ లను అందుకోవడంలో ముందు వరుసలో ఉంటారు.

 Huge Budget For Ntr Devara Movie Action Episode Details, Devara , Devara Budget-TeluguStop.com

ఇక ఇప్పుడు దేవర సినిమాతో( Devara Movie ) ఎన్టీయార్ ఒక భారీ సక్సెస్ ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు.అయితే ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్( Action Episode ) సినిమా మొత్తానికి హైలెట్ గా నిలబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను అలరించడంలో భారీ సక్సెస్ అయింది.

 Huge Budget For Ntr Devara Movie Action Episode Details, Devara , Devara Budget-TeluguStop.com
Telugu Devara, Devara Budget, Koratala Siva, Janhvi Kapoor, Ntr, Ntr Devara, Pra

ఇక ఇలాంటి క్రమంలో ఈయన చేస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే భారీగా అంచనలైతే ఉన్నాయి.మరి ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తనకంటూ మార్కెట్ పెంచుకోవడానికి పాన్ ఇండియాలో సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి అయితే రెడీ అవుతున్నాడు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ గత కొన్ని రోజుల్లో ఇండియా లోనే స్టార్ హీరోగా ఎదగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్( Prasanth Neel ) డైరక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.

Telugu Devara, Devara Budget, Koratala Siva, Janhvi Kapoor, Ntr, Ntr Devara, Pra

ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇక ఎన్టీఆర్ ని ఆపే హీరో ఎవరు లేరు అనేది వాస్తవం… ఇక ఈ సినిమా సక్సెస్ అనేది ఇటు ఎన్టీయార్ కి, అటు కొరటాల కి ఇద్దరికీ కూడా చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ప్రస్తుతానికి కొరటాల( Koratala Siva ) కూడా ప్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ అవ్వాలి.కాబట్టి ఈ సినిమాతో ఎన్టీయార్ భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు… ఇక ఈ విషయం మీద ఎన్టీయార్ అభిమానులందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఎందుకంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ రేంజ్ లో తనని ప్రూవ్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube