పవన్ ని చూసినట్టుంది.. అకీరా వీడియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఫ్యాన్స్?

టాలీవుడ్ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కొడుకు అకీరా నందన్( Akira Nandan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అకీరా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం తల్లి వద్దే ఉంటూ విదేశాలలో చదువుకుంటున్నాడు అకీరా నందన్.కాగా అకీరా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు కావడంతో అతనికి సంబంధించిన ఎటువంటి వార్త అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా తండ్రీ కొడుకులకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాధారణంగా ప్రతి కొడుకు తన తండ్రిలానే ఉంటాడు.

కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు.ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు.ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ లా కనిపిస్తున్నాడు.

Advertisement

పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో, ఇప్పుడు అకీరా కూడా అచ్చం అలాగే కనిపిస్తున్నాడు.తాజాగా రేణు అకీరా ఫోటోలను షేర్ చేసింది.

అందులో రగ్గడ్ గడ్డం గాగుల్స్ పెట్టుకొని అకీరా కనిపించాడు.ఇది కాకుండా అకీరా నూనూగు మీసాలతో ఉన్నది, క్లీన్ షేవ్ తో ఉన్న వీడియోని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

ఇక ఈ లుక్స్ అన్ని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తున్నాయి.

తండ్రి కొడుకుల ఫోటోలను పక్కన పెట్టి అభిమానులు లైక్ ఫాదర్, లైక్ సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నిజం చెప్పాలంటే అకీరాను చూస్తుంటే ఖుషిలో పవన్ గుర్తురాకమానడు.దీంతో పవన్ కళ్యాణ్, అకిరా నందన్ ఫోటోలను పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ ఫోటోలను చూసిన అభిమానులు అకీరా ను చూస్తుంటే అచ్చం పవన్ కళ్యాణ్ ని చూసినట్టుంది.అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Advertisement

అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటి ఇలా ఉన్నారు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అకీరా ని మీసం గడ్డలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

తాజా వార్తలు