టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణీత సుభాష్( Pranitha Subhash ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీరోయిన్లలో ప్రణీత కూడా ఒకరు.
మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాగా ప్రణీత కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె అన్న విషయం అందరికి తెలిసిందే.
మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అంతేకాకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.
ఈ క్రమంలోనే అత్తారింటికి దారేది( Attarintiki Daaredi ) , బ్రహ్మోత్సవం, రభస వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.ఇక అత్తారింటికి దారేది సినిమాతో ఊహించని విధంగా విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా ఈ బ్యూటీ కరోనా మహమ్మారి సమయంలో సీక్రెట్ గా ప్రముఖ బిజినెస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రణీత దంపతులకు పాప కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే పెళ్లి అయిన కూడా ప్రణీత అందం ఏమాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు.ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ప్రణీత ప్రస్తుతం తెలుగులో ఢీ షో( Dhee Show ) కి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ప్రణీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వరుసగా గ్లామర్ ఫోటో సూట్స్( Glamor Photoshoots ) తో యువతకు అందాల కనువిందు చేస్తుంది.వరుస గ్లామర్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతోంది.అందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.ఆ ఫొటోస్ లో ప్రణీత తన చేతులను పైకి ఎత్తుతూ తన నడుము, నాభి, ఎద అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.పెళ్లి అయినా కూడా ప్రణీత అందం ఏ మాత్రం చెక్కుచెదరడం లేదు అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.