మీ అభిమానం చల్లగుండ.. ఒకే పోస్టర్ లో ఇన్ని వెరియేషన్స్!

సంక్రాంతి పండుగ( Sankranti festival ) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఉత్సాహం, ఆనందంతో గడుపుతున్నారు.పండుగ సమయాల్లో ప్రజలు ఫెస్టివల్ వైబ్‌లో మునిగిపోయి, చుక్క ముక్క అంటూ సందడి చేస్తున్నారు.

 So Many Variations In A Single Poster Of Your Favorite Chalagunda, Sankranti, Te-TeluguStop.com

ఈ నేపథ్యంలో కొందరు గ్రామాల్లోని ప్రముఖులు తమ స్వంత అభిమానాన్ని ప్రదర్శించుకోవడంలో బాగా ముందు ఉంటారు.ఇందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఒక సాధారణ సంప్రదాయం.

ఇలాంటి సొంత ప్రమోషన్‌ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తాజాగా ఒకటి ప్రత్యేకంగా నిలుస్తోంది.ప్రస్తుతం ఈ బ్యానర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Telugu Balakrishna, Chandrababu, Festival Vibe, Flex, Publicity, Sankranti, Post

ఇక అసలు విషయానికి వెళ్తే.తెలంగాణ – ఆంధ్ర ( Telangana – Andhra )సరిహద్దులో ఉన్న ముగ్గు వెంకటాపురం గ్రామంలో వెలిసిన ఈ ఫ్లెక్సీ ఎంతో ఆసక్తిని రేపుతోంది.ఫ్లెక్సీలో మూడు ప్రముఖుల ఫోటోలు కనిపిస్తున్నాయి.మొదటిగా, “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ చంద్రబాబు( Chandrababu ) నాయుడి ఫోటో, మధ్యలో ‘డాకు మహరాజ్’( Daku Maharaj ) టైటిల్‌తో బాలకృష్ణ ఫోటో, ఇక చివరగా “బాస్ ఈజ్ కమింగ్ సూన్” అని కేసీఆర్ ( KCR )ఫోటో ఉంది సనాక్రాంతికి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉంది.

Telugu Balakrishna, Chandrababu, Festival Vibe, Flex, Publicity, Sankranti, Post

ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫోటోలు చూస్తూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.“ఇదేం కాంబినేషన్ రా బాబు” అంటూ జనం నోరెళ్లబెడుతున్నారు.పండుగ సమయానికి సంబంధించిన చమత్కారంగా ఉన్నా, ప్రజలు ఈ సరదా ఫ్లెక్సీని చూసి పలు రకాల కామెంట్లను చేస్తున్నారు.అసలు ఇలా ఎలా ఆలోచనలు వస్తాయి అని కొందరు కామెంట్ చేస్తుంటే.

మరికొందరేమో ని ఆలోచన సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీకేమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube