డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం లో భాగంగా రాచర్ల బొప్పాపూర్ జ్ఞానదీప్ హై స్కూల్ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం రోజు న విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పృధ్విరాజ్ మాట్లాడుతూ రోడ్డు పై వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని.

 Everyone Driving Should Wear Helmet And Seat Belt, Driving ,wear Helmet , Seat B-TeluguStop.com

అలాగే సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదు కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అలాగే అతివేగం ప్రమాదకరం అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదు

మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు మైనర్ డ్రైవింగ్ చట్టరీత్య నేరం అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని వారు అన్నారు.జ్ఞానదీప్ హై స్కూల్ నుంచి ఫ్లెక్సీ పట్టుకొని ప్లకాట్ పట్టుకొని గొల్లపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిటిఓ లక్ష్మణ్, వంశీధర్, ప్రశాంత్, వేణు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube