గ్రామపంచాయతీ సిబ్బందికి రెయిన్ కోట్ అందజేసిన.. కాంగ్రెస్ నాయకులు దయ్యాల రాజశేఖర్ ..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) బోయినిపల్లి మండలం తడగొండ గ్రామపంచాయతీ సిబ్బందికి సోమవారం కాంగ్రెస్ నాయకులు దయ్యాల రాజశేఖర్ రెయిన్ కొట్స్ అందజేశారు .అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామామములో నిత్యం ఎండాకు, వానకు సేవ చేస్తూ వారి కర్తవ్యంని సక్రమంగా నిర్వహిస్తూ ఊరిని పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తమ ఆరోగ్యంగా భావిస్తూ పని చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది కీ రెయిన్ కోట్ అందజేయడం జరిగిందని తెలిపారు.

 Congress Leaders Dayyala Rajasekhar Gave Rain Coat To Gram Panchayat Staff , Con-TeluguStop.com

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ , కార్యదర్శి మల్లేష్, మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ ,కారోబార్ చేలిమల్ల బాబు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube