ఎమ్మెల్యే నిధుల నుండి ఐమాక్స్ లైట్లు మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి ఎమ్మెల్యే నిధుల నుండి ఐమాక్స్ లైట్ మంజూరు చేయడం జరిగింది.ఐమాక్స్ లైట్ ను గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పాటు చేసారు.

 Imax Lights Grant From Mla Funds-TeluguStop.com

అనంతపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం( Medipally Sathyam ) కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ధర్మయ్య,జాగిరి రమేష్ ,చిన్నారెడ్డి,తిరుపతి, మొండయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube