రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను దర్శించుకొన్నా హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామి.స్వామి వారిని ఆలయ అర్చకులు వేద ఉచ్చారణ లతో స్వస్తి స్వాగతించారు.
స్వామి వారిని దర్శించుకున్న కళ్యాణమండపంలో స్వామి వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం పాదపూజ నిర్వహించగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డి పాదపూజ చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు.రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి చే భూమి పూజ చేసినచోట హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరుపాక్ష విద్యారణ్యా స్వామి వారు పూజ నిర్వహించారు.
అనంతరం ప్రభుత్వ విప్ కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.