వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో వైద్యుల నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్ణయం మేరకు జిల్లా లోని వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఆసుపత్రులలో వివిధ నిపుణులైన వైద్యలను నియమించారు.వంద పడకల వేములవాడ ప్రభుత్వ దవాఖానా లో ముగ్గురు స్త్రీ వైద్య నిపుణురాల్లు ,ఒక శస్త్ర చికిత్స నిపుణుడు మరో స్త్రీ వైద్యురాలుని,యెల్లారెడ్డిపేట 30 పడకల ఆసుపత్రి లో చిన్న పిల్లల వైద్య నిపుణున్ని నియమించారు.

 Appointment Of Doctors In Vaidya Vidhana Parishad Hospitals, Appointment Of Doct-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రుల సమన్వయాదికారి డా.పెంచలయ్య జిల్లా కలెక్టరు కి,

విప్ శ్రీ ఆది శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.జిల్లా ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగించుకోవాలని తెలియజేసారు.వేములవాడ ప్రజలకు స్కానింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు డివిజన్ పరిదిలో చనిపోయి పోస్ట్ మార్టం అవసరం అయిన వారికి ఈ ఆసుపత్రిలోనే చేయడం జరుగుతున్నదని తెలియ జేశారు.

ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగిన తనను సంప్రదించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube