అక్రమ నగదు నిల్వల పై ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, బంగారు ఇతర విలువైన ఆభరణాలు , విలువైన వస్తువుల నిలువ లేక రవాణా గురించి సమాచారం తెలిస్తే వెంటనే ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రయోజనం కోసం నిల్వ/ రవాణా/ పంపిణీ చేయబడిన నగదు బంగారు ఆభరణాలు

 Information Should Be Given To The Income Tax Department On Illegal Cash Holding-TeluguStop.com

ఇతర విలువైన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా కలిగి ఉంటే వెంటనే 18004251788 అనే ఆదాయప్పను టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా 040-23426201/23426202 ల్యాండ్ లైన్ నెంబర్ లేదా +91-8688701400 వాట్సాప్ నెంబర్ లేదా [email protected] అనే మెయిల్ ఐడి కు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube