బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన లింగాని ప్రదీప్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ పరామర్శించారు.ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉండే కుమారున్ని

 Voraganti Anand Visits Lingani Pradeep Family, Voraganti Anand ,lingani Pradeep,-TeluguStop.com

తల్లిదండ్రులు కోల్పోవడం వారికి తీరని లోటు అనీ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, అంబేడ్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube