సాధారణంగా ఓవెన్‌లో ఫుడ్‌ను వేడి చేసుకోవడానికి లేదా వండుకోవడానికి ఉపయోగిస్తాం.సింపుల్‌గా మైక్రోవేవ్ కంటెయినర్‌లో ఫుడ్‌ను పెట్టి.
ఓవెన్‌లో టైం సెట్ చేసి వదిలేస్తే సరిపోతుంది.కానీ, ఇందులో వండిన పదార్థాలు మన ఆరోగ్యానికి హానికరం చేస్తాయంటే నమ్మగలరా? అవును ఇది నిజం!దీన్ని వైద్య నిపుణులు కూడా ధ్రువీకరిస్తున్నారు.మైక్రోవేవ్ ఫుడ్ మన శరీర కెమిస్ట్రీని మార్చేస్తుంది.ఆల్కెలీన్ నుంచి ఆమ్లంగా పీహెచ్ స్థాయిలో మార్పునకు దారితీస్తుంది.దీంతో శరీర బరువు తగ్గదు.మరోవైపు ఇందులో వండిన ఫుడ్ న్యూట్రియెంట్స్‌ను శరీరం గ్రహించదు.
ముఖ్యంగా ఈ ఓవెన్‌లో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, భావోద్వేగ అస్థిరత, తెలివివేటలు తగ్గుతాయి.మైక్రోవేవ్‌లో కొన్ని కూరగాయలు పోషక విలువలు కోల్పోతాయి.
ఉదాహరణకు.బ్రోకోలిలో 97 శాతం ఫ్లెవనాయిడ్‌లను యాంటి ఇన్‌ఫ్లేమేటరీ ప్రయోజనాలతో కూడింది.
వీటిని మైక్రోవేవ్ ఈ సమ్మేళనాలను విచ్ఛిన్నం చేస్తుంది.అందుకే కాసేపటికే డెడ్ ఫుడ్‌గా మారిపోతుంది.ఆహారంలో ఉండే విటమిన్ బీ12 ప్రయోజనాలు కూడా ఇందులో వేడి చేయడం వల్ల దీని లాభాలను కోల్పోతాం.ముఖ్యంగా పాలిచ్చే తల్లులైతే… తల్లి పాలలో ఉండే శక్తివంతమైన రక్షక బ్యాక్టిరియాలు నశించిపోతాయి.
తల్లిపాలలో ఉండే పోషకాలను, యాంటీబాడీస్‌ను దెబ్బతీస్తుంది.ఇందులో వేడి చేయ డానికి ఉపయోగించే ఫుడ్ కంటైనర్స్ వల్ల వ్యంధ్యత్వం, మధుమేహం, ఒబేసిటీ, కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ఇది అధిక రక్తపోటుకు కూడా కారణమవుతుంది.ఓవెన్‌లో వండిన ఫుడ్‌ను తినడం వల్ల సంతానోత్పత్తిని ప్రభావితం చేసి, మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.
ప్లాస్టిక్ కంటైనర్‌లలో ఫుడ్‌ను వేడి చేయడం వల్ల హానికర టాక్సిన్స్‌తోపాటు కేన్సర్ కారకాలు విడుదలవుతాయి.హార్మోన్లతోపాటు జీర్ణవ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుంది.

రక్తవ్యవస్థలో మార్పులు…
ఓవెన్‌లో వండిన ఆహారం వల్ల బాడీలో వెంటనే ప్రభావం చూపుతుంది.దీనికి కారణం 2.4 జీహెచ్‌జెడ్ రేడియేషన్.దీనివల్ల గుండె స్పందనలో కూడా మార్పు వస్తుంది.ఛాతినొప్పితోపాటు రక్తవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.
రోగనిరోధకశక్తిని తగ్గిస్తుంది…
మైక్రోవేవ్‌లో వండిన ఆహారం వల్ల రోగనిరోధక శక్తి వీక్ అవుతుంది.బ్యాక్టిరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడినపుడు వాటితో పోరాడే శక్తిని కోల్పోతాం.మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు కోల్పోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా కోల్పోతాం.