షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇల్లు దగ్ధం...

గృహలక్ష్మి కింద డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బాబాజీ కాలనీలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

 Two Houses Caught Fire Due To Short Circuit , Two Houses Caught Fire , Short Cir-TeluguStop.com

వెంటనే ఘటనా స్థలానికి తంగళ్ళపల్లి మండలం ఎంపీపీ పడిగేలా మానస రాజు,సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, మైనార్టీ నాయకులు ఎండి హమీద్, సారంపల్లి ఎంపిటిసి గుగ్గిల లావణ్య అంజయ్య చేరుకుని బాధితులకు ప్రభుత్వం నుండి గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని ఎంపీపీ హామీ ఇవ్వడం జరిగింది.అలాగే అన్ని విధాల సహాయం చేయడానికి ముందుంటామని బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube