వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీతో తయారు చేసే వస్తువులపై ఆధారపడి పనులు త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.టెక్నాలజీతో( Technology ) తయారుచేసే వస్తువులతో పని చాలా సులువుగా.

 Kerala Engineering Student Invents Ai Machine To Write Homework Video Viral Deta-TeluguStop.com

త్వరగా.అయిపోగొట్టుకుని అవకాశాలు ఉన్నందున అందరూ టెక్నాలజీ వైపే మొగ్గుచూపుతున్నారు.

ఇక ఇండియాలోకి ఏఐ( AI ) ప్రవేశించిన తర్వాత చాలామంది ఏఐ పై ఆధారపడి పనులు తెగ చేస్తున్నారు.ఉద్యోగులు, వ్యాపారాలు, చదువులు ఇలా అన్నీ కూడా ఏఐ వినియోగం ద్వారానే చాలా సులువు తరంగా మారిందని చెప్పాలి.

ఇక ఈ ఏఐ ని ఉపయోగించి నోట్స్( Notes ) వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చన్న విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొని అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక యంత్రం దాని సమీపంలో పేపర్ పై చేతి వ్రాతతో నోట్స్ సిద్ధం రాయడం మనం గమనించవచ్చు.ఈ యంత్రం సహాయంతో ఎన్ని పేజీలైనా సరే నోట్స్ లు రాసుకోవచ్చు.ఇక్కడ మనిషి అవసరం ఎట్టి పరిస్థితుల అవసరం లేదు.

సదరు వ్యక్తి దూరంగా కూర్చొని యంత్రం ఏమి చేస్తుందా.? ఎలా చేస్తుందా అని గమనిస్తే చాలు.

ఇక ఈ ఏఐ ఆధారిత యంత్రాన్ని ఉపయోగించి ఒక భారతీయ ఇంజనీర్ తయారు చేసినట్లు తెలుస్తుంది.ఇక ఆ బుక్కులో రాసిన పేజీని చూస్తే ఎవరైనా మనిషి రాసిందా లేదా యంత్రం ద్వారా రాసిన అని కనుక్కోవడం చాలా కష్టతరం.ఇక ఈ యంత్రాని తయారుచేసిన వ్యక్తి ఎవరంటే.కేరళకు చెందిన దేవదత్.( Devadath ) వాస్తవానికి ఇతరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైనర్.అలాగే యంత్రంలో రోబోటిక్ చెయ్యి ఒక కెమెరా కూడా ఉండడం విశేషం.

ఈ వీడియోను చుసిన కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇక స్కూల్ , కాలేజీ పిల్లల అయితే మాకు హోమ్ వర్క్ బాధ తగ్గినట్టే అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube