వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీతో తయారు చేసే వస్తువులపై ఆధారపడి పనులు త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

టెక్నాలజీతో( Technology ) తయారుచేసే వస్తువులతో పని చాలా సులువుగా.త్వరగా.

అయిపోగొట్టుకుని అవకాశాలు ఉన్నందున అందరూ టెక్నాలజీ వైపే మొగ్గుచూపుతున్నారు.ఇక ఇండియాలోకి ఏఐ( AI ) ప్రవేశించిన తర్వాత చాలామంది ఏఐ పై ఆధారపడి పనులు తెగ చేస్తున్నారు.

ఉద్యోగులు, వ్యాపారాలు, చదువులు ఇలా అన్నీ కూడా ఏఐ వినియోగం ద్వారానే చాలా సులువు తరంగా మారిందని చెప్పాలి.

ఇక ఈ ఏఐ ని ఉపయోగించి నోట్స్( Notes ) వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చన్న విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొని అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

"""/" / సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక యంత్రం దాని సమీపంలో పేపర్ పై చేతి వ్రాతతో నోట్స్ సిద్ధం రాయడం మనం గమనించవచ్చు.

ఈ యంత్రం సహాయంతో ఎన్ని పేజీలైనా సరే నోట్స్ లు రాసుకోవచ్చు.ఇక్కడ మనిషి అవసరం ఎట్టి పరిస్థితుల అవసరం లేదు.

సదరు వ్యక్తి దూరంగా కూర్చొని యంత్రం ఏమి చేస్తుందా.? ఎలా చేస్తుందా అని గమనిస్తే చాలు.

"""/" / ఇక ఈ ఏఐ ఆధారిత యంత్రాన్ని ఉపయోగించి ఒక భారతీయ ఇంజనీర్ తయారు చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఆ బుక్కులో రాసిన పేజీని చూస్తే ఎవరైనా మనిషి రాసిందా లేదా యంత్రం ద్వారా రాసిన అని కనుక్కోవడం చాలా కష్టతరం.

ఇక ఈ యంత్రాని తయారుచేసిన వ్యక్తి ఎవరంటే.కేరళకు చెందిన దేవదత్.

( Devadath ) వాస్తవానికి ఇతరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైనర్.అలాగే యంత్రంలో రోబోటిక్ చెయ్యి ఒక కెమెరా కూడా ఉండడం విశేషం.

ఈ వీడియోను చుసిన కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇక స్కూల్ , కాలేజీ పిల్లల అయితే మాకు హోమ్ వర్క్ బాధ తగ్గినట్టే అని కామెంట్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై23, మంగళవారం 2024