వైరల్ వీడియో: ఇంత సులువుగా చెపాతీలను చేసేయొచ్చా..?

ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఇక సోషల్ మీడియా వినియోగం ద్వారా ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, అనవసరమైన అనర్ధాలు కూడా అన్నే ఉన్నాయి.

 Viral Video Can Chepatis Be Made So Easily Details, Chepathi Making, Viral Video-TeluguStop.com

మరికొందరు సోషల్ మీడియా వినియోగంతో బాగుపడుతూ ఉంటే.మరి కొందరు సోషల్ మీడియాకు బానిస అయ్యి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎవరి టాలెంట్ వారు నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్న వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వినియోగంలో ఏ ఒక్క చిన్న పని రాకపోయినా సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్నారు చాలామంది.ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ తయారు చేస్తున్న చపాతీల( Chepatis ) వీడియో వైరల్ గా మారింది.ఇక వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.

ముందుగా ఆ మహిళ చపాతీ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని వాటి అన్నిటిని కూడా గోధుమ పిండిలో వేసింది.అనంతరం ఆ చిన్న చిన్న ఉండలను ఒకదానిపై ఒకటి పెడుతూ మధ్యలో ప్లాస్టిక్ కవర్ ను( Plastic Cover ) పెట్టడం మనం గమనించవచ్చు.

ఇలా అన్ని పేర్చిన తర్వాత ఒక పీట లాంటిది తీసుకొని ఆ పిండి ముద్దుల పై ఒక్కసారిగా ఒత్తింది.దీంతో ఒకటేసారి 5 – 6 చపాతీలు తయారు అయిపోయాయి.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఆ మహిళా టాలెంట్ కు మెచ్చుకుంటున్నారు.ఇక ఆడవారు అయితే ఇన్నాలు ఈ టిప్పు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాము అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరేమో అసలు ఇలా ఎలా ఐడీలు వస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube